ప్రజాప్రతిఘటన
ప్రజాప్రతిఘటన తమిళ భాష నుండి డబ్బింగ్ చేయబడి 1990లో విడుదలైన సినిమా. ఇది 1990 జూన్ 15న విడుదలైంది. శ్రీ లక్ష్మీ దేవి కంబైన్స్ పతాకంపై వి.కాంచనబాబు, కె.ప్రభాకర్ లు నిర్మించిన ఈ సినిమాకు ఆర్. కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు. అర్జున్, రూపిణి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు గంగై అమరన్ సంగీతాన్నందించాడు.[1]
ప్రజా ప్రతిఘటన (1990 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | బిల్లా కృష్ణమూర్తి |
తారాగణం | అర్జున్, రూపిణి, ముచ్చెర్ల అరుణ |
సంగీతం | గంగై అమరన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీదేవి కంబైన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు మార్చు
- అర్జున్
- రూపిణి
- ముచ్చెర్ల అరుణ
- మోహన్ నటరాజ్
- మోహనప్రియ
సాంకేతికవర్గం మార్చు
- దర్శకత్వం : బిల్లా కృష్ణమూర్తి
- నిర్మాతలు: కాంచనబాబు, ప్రభాకర్
- మాటలు, పాటలు : విజయరత్నం
- సంగీత దర్శకత్వం : గంగై అమరన్
మూలాలు మార్చు
- ↑ "Praja Prathighatana (1990)". Indiancine.ma. Retrieved 2021-06-11.