ముచ్చర్ల అరుణ

సినీ నటి
(ముచ్చెర్ల అరుణ నుండి దారిమార్పు చెందింది)

ముచ్చెర్ల అరుణ ఒక భారతీయ సినీ నటి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో పలు చిత్రాలలో నటించింది. పదేళ్ళకు పైగా సినిమా కెరీర్ లో సుమారు 70 చిత్రాలకు పైగా నటించింది. 1981లో ఈవిడ తొలి తెలుగు చిత్రం సీతాకోకచిలుక ఉత్తమ జాతీయ చిత్రంగా బంగారు నెమలి పురస్కారాన్ని అందుకున్నది.

ముచ్చర్ల అరుణ
Mucherla Aruna.jpg
జననం (1965-09-13) 1965 సెప్టెంబరు 13 (వయస్సు 55)
కొత్తగూడెం, ఖమ్మం జిల్లా
వృత్తిసినీ నటి
క్రియాశీల సంవత్సరాలు1981– 1991
జీవిత భాగస్వాములుజి. మోహన్

నేపధ్యముసవరించు

అరుణ 1965 సెప్టెంబర్ 13 న ఖమ్మం జిల్లా, కొత్త గూడెంలో జన్మించింది.[1] చదువంతా హైదరాబాదులోనే సాగింది. తండ్రి ఆదాయపన్ను శాఖలో ఆఫీసరు గా పనిచేసి మళ్ళీ వ్యవసాయం చేశాడు. ఈమెకు ఒక సోదరి, ఒక సోదరుడు ఉన్నారు.

ఈమెకు 1987 లో జి. మోహన్ తో పెళ్ళయింది. వీరికి నలుగురు కూతుర్లు.

కెరీర్సవరించు

మ్యూజిక్, డ్యాన్స్ అకాడమీలో ఈమెను చూసిన దర్శకుడు భారతీరాజా సినిమాలో నటించమని అడిగాడు. మొదట్లో తటపటాయించినా తర్వాత ఆ అవకాశాన్ని వదులుకోలేదు. ఆ సినిమా సీతాకోక చిలుక. ఈ సినిమా మంచి విజయం సాధించింది.

నటించిన తెలుగు చిత్రాలుసవరించు

మూలాలుసవరించు

  1. "ఆ హీరోను కొట్టక తప్పలేదు!". eenadu.net. ఈనాడు. 31 July 2018. Archived from the original on 31 July 2018. CS1 maint: discouraged parameter (link)

బయటి లంకెలుసవరించు