ప్రజాశక్తి (1962 సినిమా)

ఎ.సి.త్రిలోకచందర్ తీసిన 1962 సినిమా

ప్రజాశక్తి ఎ.సి.త్రిలోకచందర్ దర్శకత్వంలో 1962, నవంబర్ 29న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. వీర తిరుమగన్ అనే తమిళ సినిమా దీనికి మూలం.

ప్రజాశక్తి
(1962 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.సి.త్రిలోకచందర్
తారాగణం ఆనందన్,
అశోకన్,
ఇ.వి.సరోజ
సంగీతం విశ్వనాథన్ - రామమూర్తి
నిర్మాణ సంస్థ మురుగన్ బ్రదర్స్
భాష తెలుగు

సాంకేతికవర్గం మార్చు

తారాగణం మార్చు

పాటలు మార్చు

ఈ సినిమాలోని పాటల వివరాలు:[1]

  1. అతి సొగసైన ఆమని ఎదలో విరిసిన అరవిందం - పి.సుశీల
  2. ఆకస దీపం భావికి రూపం స్వాతంత్ర్య దీపం మన ఆశల రూపం - పి.సుశీల
  3. ఆశలు తీరు ఆనందం మీరూ అందమీయనా - ఎల్.ఆర్.ఈశ్వరి
  4. పడుచుపిల్లా వలచెనయ్యా పలుకవేమయా - జి.కె.వెంకటేష్ బృందం
  5. లోకమునేలే రాజకుమారి ఓహో సుందరి - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల
  6. అందాల బాలయే వచ్చెనేమో రాగాల మాలలే తెచ్చెనేమో - పి.బి.శ్రీనివాస్
  7. అవనిలో ఏది నశించదు అంత మనసున కనరాదు - జి.కె.వెంకటేష్
  8. నీలాల చీరకట్టి తొలిసంజ తిలకం పెట్టి చిరునగవు - పి.సుశీల బృందం

మూలాలు మార్చు

  1. కొల్లూరు భాస్కరరావు. "ప్రజాశక్తి - 1962 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరు భాస్కరరావు. Archived from the original on 25 మార్చి 2020. Retrieved 25 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)