ప్రతిధ్వని (1986 సినిమా)

ప్రతిధ్వని 1986 మార్చి 14న విడుదలైన తెలుగు సినిమా. సురేష్ ప్రొడక్షన్స్ పతాకం కింద డి.రామానాయుడు నిర్మించిన ఈ సినిమాకు బి.గోపాల్ దర్శకత్వం వహించాడు. అర్జున్ సర్జా, శరత్ బాబు, శారద లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

ప్రతిధ్వని
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.గోపాల్
తారాగణం అర్జున్,
రాధ ,
రజని
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
 • అర్జున్ సర్జా,
 • శరత్‌బాబు,
 • శారద,
 • రజని,
 • నూతనప్రసాద్,
 • గొల్లపూడి మారుతీరావు,
 • పరుచూరి గోపాలకృష్ణ,
 • చలపతిరావు,
 • అల్లు రామలింగయ్య,
 • మాడా,
 • పి.ఎల్. నారాయణ,
 • రాళ్లపల్లి,
 • సుత్తి వేలు,
 • రాజేష్,
 • బాలాజీ,
 • నిర్మల,
 • వరలక్ష్మి,
 • శ్రీలక్ష్మి,
 • అనురాధ,
 • గుమ్మడి వెంకటేశ్వరరావు

మూలాలు

మార్చు
 1. "Prathidwani (1986)". Indiancine.ma. Retrieved 2023-08-04.