బగ్గిడి గోపాల్
సినీ దర్శకుడు
(బి.గోపాల్ నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
బి.గోపాల్ గా ప్రసిద్దుడైన బగ్గిడి గోపాల్ ఒక ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు. ప్రతిధ్వని సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించాడు. చదువుకునే రోజుల్లోంచీ నాటకాల్లో పాల్గొనేవాడు.
బి.గోపాల్ | |
---|---|
![]() | |
జననం | బి.గోపాల్ జులై 24 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1977 – ప్రస్తుతం |
జననం, విద్యాభ్యాసం సవరించు
బి.గోపాల్ ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలోని ఎం.నిడమలూరు గ్రామంలో బి.వెంకటేశ్వరులు, మహాలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఆయనకు ఇద్దరు తోబుట్టువులు, ఒక సోదరుడు సుబ్బారావు, సోదరి సుసేలా ఉన్నారు. అతను కరుమంచిలో తన పాఠశాల విద్య చేశాడు. తరువాత ఒంగోలులోని సి.ఎస్.ఆర్.శర్మ కళాశాలలో చదివాడు. చదువు పూర్తి చేసిన తరువాత, తన తండ్రి అనుమతితో అతను సినిమాలలో తన వృత్తిని కొనసాగించడానికి ఎంచుకున్నాడు. తర్వాత పి.చంద్రశేఖరరెడ్డి, కె.రాఘవేంద్ర రావు ల దగ్గర దర్శకత్వంలో శిక్షణ పొందాడు. అతను తెలుగు సినిమా నటుడు వేణు తొట్టంపూడి మామ [1]
సినిమాలు సవరించు
అవార్డులు సవరించు
- ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ దర్శకుడు – తెలుగు – సమరసింహారెడ్డి (1999).
- ఉత్తమ మొదటి చిత్రం ఒక దర్శకుడిగా నంది అవార్డు - ప్రతిధ్వని (1986).
- సత్యజిత్ రే పురస్కారం - 2021. [2]
మూలాలు సవరించు
- ↑ తెలుగు వన్‌లో బి.గోపాల్ ఇంటర్యూ (వీడియో)
- ↑ telugu, 10tv (2021-10-09). "B.Gopal : దర్శకుడు బి.గోపాల్ కు సత్యజిత్ రే పురస్కారం.. | B.Gopal gets sathyajith ray award". 10TV (in telugu). Retrieved 2021-10-10.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)