ప్రత్యూష రాజేశ్వరి సింగ్

ప్రత్యూష రాజేశ్వరి సింగ్ (జననం 29 నవంబర్ 1971) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2014లో కంధమాల్ నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలలో తొలిసారిగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2][3][4]

ప్రత్యూష రాజేశ్వరి సింగ్

పదవీ కాలం
19 అక్టోబర్ 2014 – 24 మే 2019
ముందు హేమేంద్ర చంద్ర సింగ్
తరువాత అచ్యుతానంద సమంత
నియోజకవర్గం కంధమాల్

వ్యక్తిగత వివరాలు

జననం ( 1971-11-29)1971 నవంబరు 29
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి హేమేంద్ర చంద్ర సింగ్
నివాసం ఒడిశా
వృత్తి రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త

మూలాలు

మార్చు
  1. The Economic Times. "BJD candidate Pratyusha Rajeswari wins Odisha Lok Sabha bypoll". Archived from the original on 8 October 2022. Retrieved 8 October 2022.
  2. "BJD candidate Pratyusha Rajeswari wins Odisha Lok Sabha bypoll". The Economic Times. 19 October 2014. Archived from the original on 2016-03-05. Retrieved 2024-09-06.
  3. "Nayagarh Election Result 2024 LIVE Updates Highlights: Assembly Winner, Loser, Leading, Trailing, MLA, Margin". News18 (in ఇంగ్లీష్). 2024-06-04. Retrieved 2024-06-07.
  4. "Aruna Kumar Sahoo , BJD Election Results LIVE: Latest Updates On Aruna Kumar Sahoo , Lok Sabha Constituency Seat - NDTV.com". www.ndtv.com. Retrieved 2024-06-07.