అచ్యుతానంద సమంత

విద్యావేత్త

అచ్యుతానంద సమంత (జననం 20 జనవరి 1965)భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కంధమాల్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

అచ్యుత సమంత
అచ్యుతానంద సమంత


పదవీ కాలం
25 మే 2019 – 3 జూన్ 2024
ముందు ప్రత్యూష రాజేశ్వరి సింగ్
తరువాత సుకాంత కుమార్ పాణిగ్రాహి
నియోజకవర్గం కంధమాల్

వ్యక్తిగత వివరాలు

జననం (1965-01-20) 1965 జనవరి 20 (వయసు 59)[1]
కలరాబంక, జగత్‌సింగ్‌పూర్ , ఒడిషా , భారతదేశం
రాజకీయ పార్టీ బిజూ జనతా దళ్
నివాసం భువనేశ్వర్ , ఒడిషా, భారతదేశం
పూర్వ విద్యార్థి ఉత్కల్ విశ్వవిద్యాలయం
వృత్తి సామాజిక కార్యకర్త & వ్యాపారవేత్త
వెబ్‌సైటు www.achyutasamanta.com

మూలాలు

మార్చు
  1. "Dr. Achyuta Samanta-Founder, KIIT & KISS". Archived from the original on 25 May 2019. Retrieved 29 June 2018.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.