అంజలీదేవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
అంజలీ దేవి చెన్నైలో 13 జనవరి 2014 న, 86 సంవత్సరాలు వయస్సులో మృతి చెందారు<ref>{{Cite web|title=వెండితెర సీత అంజలి దేవి కన్నుమూత|url=http://telugu.oneindia.in/news/india/anjali-devi-dies-128657.html|publisher=వన్ ఇండియా|accessdate=13జనవరి2014}} </ref>.
==బాల్యం==
అంజలీ దేవి 1927 , ఆగష్ట్ 24న తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం లో జన్మించింది. ఆమె చిన్నప్పటి పేరు అంజనీ కుమారి. సినిమా ప్రస్థానంలో దర్శకుడు సి. పుల్లయ్య ఆమె పేరు అంజలీ దేవిగా మార్చాడు.<ref name="IMDB dec 8">{{cite web|title=Anjali Devi|url=http://www.imdb.com/name/nm0222432/|publisher=IMDB|accessdate=8 December 2012}}</ref>. ఆమె చిన్నప్పటి పేరు అంజనీ కుమారి. సినిమా ప్రస్థానంలో దర్శకుడు సి. పుల్లయ్య ఆమె పేరు అంజలీ దేవిగా మార్చాడు.<ref>http://www.dnaindia.com/entertainment/report-i-feel-i-ve-lost-my-mother-chandramohan-on-anjali-devi-1950943</ref>
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/అంజలీదేవి" నుండి వెలికితీశారు