కూచిమంచి తిమ్మకవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కూచిమంచి తిమ్మకవి''' 18వ శతాబ్దపు తెలుగు కవి. తిమ్మకవి పదిహేడవ శతాబ్దపు నాలుగవ భాగంలో జన్మించి, పద్దెనిమిదవ శతాబ్దపు రెండవభాగం వరకు జీవించి ఉండేవాడని విమర్శకులు, చారిత్రకులు చెప్తున్నారు.
{{చాలా కొద్ది సమాచారం}}
 
కుఛిమన్ఛి తిమ్మ కవి 18 వ సతబ్దొమ్ లొ పిత్తపురమ్ లొ జన్మెఒఛబ్ను
ఇతడు ఆరువేల నియోగి. ఇతని ముత్తాత బయ్యనామాత్యుడు. తామ తిమ్మయార్యుడు. తండ్రి గంగనామాత్యుడు, తల్లి లచ్చమాంబ. సింగన్న, జగ్గన్న, సూరన్న ఇతనికి తమ్ములు. గొట్తిముక్కుల రామయమంత్రిగారి కుమార్తె బుచ్చమ్మ ఇతని భార్య.
 
తిమ్మకవి పిఠాపురం సంస్థానంలోని కందరాడ గ్రామానికి కరణమట. పిఠాపురాన్ని ఆ రోజుల్లో శ్రీ రావు మాధవ రాయుడు పరిపాలించేవాడు. అతనే తిమ్మకవికి "కవి సార్వభౌమ" అనే బిరుదాన్నిచ్చాడు. అయినా తిమ్మకవి తన గ్రంథాలను పిఠాపురపు కుక్కుటేశ్వర స్వామికి అంకితం చేశాడు.
 
==రచనలు==
# [[అచ్చతెలుగు రామాయణము]]
# రుక్మిణీ పరిణయం
# సింహాచల మహాత్మ్యం
# నీలాసుందరీ పరిణయము
# రాజశేఖర విలాసం
# రసికజన మనోభిరామం
# సర్వలక్షణసార సంగ్రహం
# సర్పపుర మహాత్మ్యం
# శివలీలా విలాసం
# కుక్కుటేశ్వర శతకం
"https://te.wikipedia.org/wiki/కూచిమంచి_తిమ్మకవి" నుండి వెలికితీశారు