సురయ్యా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
'''సురయ్యా జమాల్ షేక్''' ప్రముఖ హిందీ నటి ,గాయని.
 
ఈమె జూన్ 15, 1929 న జన్మించారు. జనవరి 31, 2004 న మరణించారు. బొంబాయి లో జె.బి.పెటిట్ హై స్కూల్హైస్కూలు లో విద్యాభ్యాసం. పర్షియన్, ఖురాన్ చదివారు. మేనమామ [[జుహూర్]] ఈమెను "తాజ్ మహల్" లో బాల నటి గా ప్రవేశపెట్టారుప్రవేశపెట్టాడు. 1942 లో [[నౌషాద్]] నయీ దునియా' లో పాడించారుపాడించాడు. [[దేవానంద్]] హిందువు అనే నెపం తో పెద్దలు తమ పెళ్ళి జరుపలేదనే బాధతో జీవితాంతం [[అవివాహిత]] గానే ఉండిపోయిన అమర ప్రేమికురాలు. ఆమె మధుర స్వరం విన్న [[నెహ్రూ]] "సురయ్యా [[మీర్జా గాలిబ్]] ఆత్మను బ్రతికించింది" అని ప్రశంసించారుప్రశంసించాడు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/సురయ్యా" నుండి వెలికితీశారు