మేకా రంగయ్య అప్పారావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 5:
వీరు [[కృష్ణా జిల్లా]] నూజివీడు గ్రామంలో [[మార్చి 21]], [[1915]]లో రాజా [[మేకా వెంకటాద్రి అప్పారావు]] మరియు రామయ్యమ్మ దంపతులకు జన్మించారు.
వీరు [[నూజివీడు శాసనసభ నియోజకవర్గం]] నుండి వరుసగా 1952, 1957, 1962, 1967 మరియు 1972లలో జరిగిన ఎన్నికలలో [[కాంగ్రెసు]] పార్టీ అభ్యర్ధిగా గెలుపొందారు. [[నీలం సంజీవరెడ్డి]], [[కాసు బ్రహ్మానందరెడ్డి]] మంత్రివర్గాలలో కొంతకాలం సాంస్కృతిక, అబ్కారీ శాఖామాత్యులుగా సేవలందించారు. ఆ తరువాత
అప్పారావు టెన్నిసు ఆటగాడు. ఈయన తన తండ్రిగారు తెలుగులోకి అనువదించిన గీతా గోవిందాన్ని ఆంగ్లంలోకి మార్చారు. [[ఉమర్ ఖయ్యాం]] రుబాయిత్ లను గేయ రూపంలో రాశారు. చంద్రగుప్త, యాంటిగని నాటకాలు రాశారు. అప్పారావు 1974 నుండి 1980 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపసంచాలకునిగా పనిచేశాడు.<ref>http://www.andhrauniversity.info/sucvclist.html</ref> నూజివీడులో ధర్మ అప్పారావు కళాశాలను ప్రారంభించాడు.<ref>[http://www.hinduonnet.com/thehindu/2003/02/01/stories/2003020103740400.htm Ex-Minister Apparao dead ] - The Hindu</ref>
|