వెంట్రుక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
# తలంతా దురద పుట్టి, పొట్టుగా రాలుతుంది కొన్నిసార్లు. తలలో సహజ నూనెలు తగ్గి పొడిబారినప్పుడే ఇలాంటి సమస్య ఎదురవుతుంది దాన్ని తగ్గించుకోవాలంటే ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ పోషకాలను నట్స్‌, సాల్మన్‌ తరహా చేపలు, అవిసె గింజలు, గుడ్ల నుంచి పొందవచ్చు.
# జుట్టు నల్లగా నిగనిగలాడుతూ కనిపించేందుకు తలలో ఉండే మెలనిన్‌ కారణం. దీని ఉత్పాదకత తగినంత ఉండాలంటే 'బి' విటమిన్ల లోపం ఎదురవకుండా చూసుకోవాలి. ఆకుకూరలూ, తృణధాన్యాలూ, గుడ్లూ, మాంసాహారం ఎక్కువగా తింటే 'బి' విటమిన్లు బాగా అందుతాయి. 'సిలికా' అనే ఖనిజ లవణం జుట్టుకు తేమను అందించి, వెంట్రుకల్ని దృఢంగా ఉంచుతుంది. యాపిల్స్‌, కమలా ఫలాలు, ఎండుద్రాక్ష, ఉల్లిపాయలు, క్యారెట్లు, ఓట్స్‌, శుద్ధిచేయని గింజలు, పప్పులు, నట్స్‌, పీచు ఎక్కువగా ఉండే పదార్థాలన్నీ సిలికాను అందిస్తాయి.
#వారానికి రెండు సార్లు [[తలస్నానం]] చేయాలి.
#తలస్నానానికి [[కుంకుడుకాయి]], శీకాయి వాడాలి.
#శుభ్రమైన [[కొబ్బరి నూనె]] వెంట్రుకల కుదుళ్ళకు అంటుకునేలా రాసుకోవాలి.
#రోజూ 15 గ్లాసుల మంచినీరు తాగాలి.
#ఆకుకూరలు, గుడ్లు, సోయాబీన్స్, చేపలు, పాలు వంటి పూషకాహారాన్ని తీసుకోవాలి.
 
== ఇవి కూడా చూడండి ==
* [[మంగలి]]
"https://te.wikipedia.org/wiki/వెంట్రుక" నుండి వెలికితీశారు