హార్మోన్ సమస్యలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
#''' గాయిటర్ ''': గొంతుకింద ఉండే థైరాయిడ్ గ్రంథి వాపునకు గురి అవటాన్ని గాయిటర్ అంటాము. ఇది ముఖ్యంగా అయోడిన్ లోపం వలన వస్తుంది. ఇది హైపో, హైపర్ థైరాయిడ్ సమస్యలతో కూడుకుని ఉండవచ్చు.
==స్త్రీలలో ఉండే హార్మోన్‌లు==
[[ఈస్ట్రోజెన్]], ప్రొజెస్టిరాన్, ప్రొలాక్టిన్, ఆక్సిటాసిన్ హార్మోన్‌లు స్త్రీలలో రజస్వల, ఋతుచ్రకం, ద్వితీయ లైంగిక లక్షణాలు (Secondary Sexual Characters) సంతానోత్పత్తి, ప్రసవంలో ఉపకరిస్తాయి. ఈ హార్మోన్‌లు అసమతుల్యతల వలన స్త్రీలలో ఋతుచక్ర సమస్యలు (Menstrual Disorders, PCOD) హిర్సుటిజం (అవాంఛిత రోమాలు) మరియు సంతానలేమి సమస్యలు వస్తాయి. స్త్రీలలో మెనోపాజ్, రజస్వల అయ్యే సమయంలో హార్మోన్‌ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మెనోపాజ్‌లో హార్మోన్ హెచ్చుతగ్గుల వలన Hot Flushes, మానసికఅశాంతి, నీరసం, కీళ్ళు, కండరాల నొప్పులు వస్తాయి.
==పురుషులలో ఉండే హార్మోన్‌లు==
[[టెస్టోస్టిరాన్]]: ఇది పురుషులలో ఉండే హార్మోన్. దీని అసమతుల్యతల వలన [[శీఘ్రస్కలనం]], [[అంగస్తంభన]] సమస్యలు, శుక్రకణ సమస్యలు, [[సంతానలేమి]] సమస్యలు వస్తాయి.
 
==చికిత్స==
"https://te.wikipedia.org/wiki/హార్మోన్_సమస్యలు" నుండి వెలికితీశారు