ఆదిభట్ల నారాయణదాసు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కోస్తాంధ్ర ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు''' (Ajjada Adibhatla Narayana Dasu) ప్రముఖ [[హరికథ|హరికథా]] కళాకారుడు,సంగీతం,సాహిత్యం మరియు న్రుత్యాల మేళవింపుతో హరికధ ప్రక్రియని స్రుజించి "హరికథా పితామహుడు" అనే బిరుదంతో ప్రఖ్యాతిగాంచారు.సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. "శ్రీమత్" మరియు "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం.
 
{{సమాచారపెట్టె వ్యక్తి
"https://te.wikipedia.org/wiki/ఆదిభట్ల_నారాయణదాసు" నుండి వెలికితీశారు