పలభా యంత్రము: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:యంత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పలభా యంత్రము దిద్దుబాటు
పంక్తి 3:
[[File:Sundail on Ripon Minster.jpg|thumb|right|250px|నీడ గడియారం]]
[[File:Guduće - Sundial.jpg|thumb|right|250px|కాల యంత్రం]]
సూర్యుని గమనం ద్వారా సమయాన్ని తెలిపే పరికరమును పలభా యంత్రము అంటారు. దీనినే నీడ గడియారం అని కూడా పిలిచెదరు. వీటిలో అనేక రకములు కలవు. సమతలముగా ఉండే పలభాయంత్రముపై సూర్యుని గమనము వలన ఏర్పడే నీడ ద్వారా సమయాన్ని నిర్ధారిస్తారు. సన్నని మరియు పదునైన అంచు కలిగిన సంకువుశంకువు ద్వారా సమయమును కొలిచెదరు. పలభా యంత్రముపై గంటలను తెలుపు గీతలు ఉంటాయి. [[సూర్యుడు]] ఆకాశంలో కదులు కొణాన్నికోణాన్ని బట్టి శంకువు యొక్క నీడ గంటల గీతలపై పడును. ఈ విధముగా భౌగొళికభౌగోళిక అక్షాంశాలను ఉపయోగించి సంవత్సరకాలము యొక్క సమయాన్ని తెలుపవచ్చు.
 
==చరిత్ర==
పురావస్తు పరిసోధనలపరిశోధనల ప్రకారం ఈజిప్టుల [[ఖగోళశాస్త్రం]]లో మరియు బేబిలోనియల్ ఖగోళశాస్త్రములలో పలభా యంత్రములను వినియోగించేవారు. క్రీస్తు పూర్వం 3500 కాలంలో ఒబెలిస్కు మరియు క్రీస్తు పూర్వం 1500 కాలంలో నీడ గడియారములు వాడే వారు. పూర్వపు కాలంలో మనుషులు వారి నీడ యొక్క పొడవును బట్టి కూడా సమయాన్ని నిర్ధారించేవారు. కానీ అది యెంతోచాలా కష్టసాధ్యమైనక్లిష్టమైన పని. తరువాతి కాలంలో ఇటాలియన్ ఖగోళ శాస్త్రజ్ణ్ణుడు ఐనశాస్త్రజ్ణ్ణుడైన జియోవన్ని పదోవని సమతల మరియు నిలువుగా ఉండు పలభా యంత్రముల రేఖాచిత్రాలను రూపొందించాడు. 16వ శతాబ్దం నుండీనుండి పలభా యంత్రములనుయంత్రముల వాడుక అధికముగాప్రారంభమైందని వాడేవారుచెబుతారు.
 
==స్థిర శంకువుతో కూడిన పలభా యంత్రములు==
పంక్తి 19:
 
===నిలువుగా ఉండు పలభా యంత్రములు===
దీనిలో శంకువు భూభ్రమణ అక్షముకు తగ్గట్టుగా ఉందునుఉండును. అదే విధముగా ఈ క్రింది సూత్రమును పాటించును.
:<math>
\tan \theta = \sin \lambda \tan(15^{\circ} \times t)
"https://te.wikipedia.org/wiki/పలభా_యంత్రము" నుండి వెలికితీశారు