Malladi kameswara rao
Malladi kameswara rao గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 04:54, 17 అక్టోబర్ 2012 (UTC)
మల్లాది వెంకట సత్యనారాయన వ్యాసం
మార్చుమల్లాది వెంకట సత్యనారాయనణ వ్యాసంలో మీరు బొద్దు అక్షరాలు పెట్తవద్దు. మామూలు అక్షరాలు వ్రాయండి. అంతా అయ్యాక అవసరమైన చోట్ల పెట్టచ్చు. సమాచారాన్ని విభాగాల వారీగా చేర్చండి.విశ్వనాధ్ (చర్చ) 06:51, 19 అక్టోబర్ 2012 (UTC)
- నాన్నగారి గురించిన వ్యాసం బాగుంది. మీ వద్ద ఇంకా సమాచారం ఉంటే వివరంగా కొన్ని విభాగాలుగా చేయండి. బాల్యం, సంగీత శిక్షణ, కార్యక్రమాలు, సన్మానాలు ఇలాగా. వ్యక్తిగత కుటుంబ విషయాలు చివరగా చేర్చండి. ఆంగ్ల వ్యాసాన్ని ఇక్కడ వ్రాయకూడదు. ఆంగ్ల వికీపీడియాలోనే చేర్చాలి. Rajasekhar1961 (చర్చ) 08:43, 20 అక్టోబర్ 2012 (UTC)
అబద్ధాల కథలు
మార్చువ్యాసం బాగున్నది. ఊరి పేర్లను అక్షరక్రమంలో అమరిస్తే చదివే వారికి వారి ఊరి గురించి వెతుక్కునే వారికి సులభంగా దొతుకుతాయి. దయచేసి గమనించండి.Rajasekhar1961 (చర్చ) 08:44, 29 అక్టోబర్ 2012 (UTC)
రాజశేఖర్ గారూ... అబద్ధాల కథలు అక్షర క్రమంలో ఉంటే బావుంటుందన్న మీ సూచన నిజంగా బావుంది. మరో వందకు పైబడిన అబద్ధాలు జోడిస్తే చదవడానికి కొంచెం... కాదు... చాలా ఎక్కువగానే ఇబ్బంది ఉంటుంది.... నిజమే...! నాకు తట్టలేదు. మారుద్దామంటే నాకు సరిగ్గా రావటం లేదు...! పాడు చెయ్యడం ఇష్టం లేక ఇలాగే ఉంచేశాను. మీరు కాస్త సాయం చేస్తే మీరు యేర్పరచే అక్షర క్రమంలో 'అబద్ధాలు' చేర్చుకుంటూ ముందుకు వెడతాను. సూచనకు కృతజ్నతలు.... శ్రమ ఇస్తున్నందులకు మన్నించండి....Malladi kameswara rao (చర్చ) 19:18, 29 అక్టోబర్ 2012 (UTC)
- ఊరి పేర్లను ఆకార క్రమంలో ఏర్పాటు చేశాను. దయచేయి ఇతర ఊర్ల పేర్లను ఆయాస్థానాల్లో చేర్చండి. చదువుకొనే వారికి అనుకూలంగా ఉంటుంది.Rajasekhar1961 (చర్చ) 13:14, 3 నవంబర్ 2012 (UTC)
25 మార్పుల స్థాయి
మార్చుమీరు ఇటీవల 25 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను. --అర్జున (చర్చ) 05:55, 15 జనవరి 2013 (UTC)
సమావేశం
మార్చుసర్వసభ్య సమావేశం నిర్వహణ కోసం మీరు రచ్చబండలో ఉంచిన సమాచారాన్ని స్థలం మార్చాను. గమనించండి. సభ్యుల స్పందన ఎలావున్నా, మీరు దాని నిర్వహణ బాధ్యతను చేపడితే బాగుంటుందని నా అభిప్రాయం. మీలాంటి అనుభవం ఉన్నవారు నిర్వహిస్తే అది తప్పకుండా బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 10:30, 13 ఫిబ్రవరి 2013 (UTC)
ఏ ఊరి కథ ఆ ఉరి వికీ పుటలో ఉంటే బాగుంటుందేమో ఆలోచించండి ....
మార్చుమీరు వ్రాస్తున్న వ్యాసం చదువుతుంటే, ఏ ఊరి కథ ఆ ఊరి వికి పుటలో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. దాని ద్వారా ఆ ఊరి గురించిన సమాచారం చదివే వారికి అది త్వరగా దొరుకుతుంది, దానిపై మరింత మంది దృష్టి సారించే అవకాశం ఉంటుంది. ఆలోచించగలరు. Chavakiran (చర్చ) 06:08, 14 ఫిబ్రవరి 2013 (UTC)
సమావేశాలకు ఆహ్వానం
మార్చు33 సంవత్సరాలు జర్నలిస్టుగా అనుభవం ఉన్న మల్లాది కామేశ్వరరావు గారి సర్వసభ్య ప్రతిపాదన హర్షించతగిన విషయం. ఈ సమావేశం వికీపీడియాకు ఒక వరప్రసాదంలాంటిదని నేను భావిస్తున్నాను. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఉగాది రోజున జరపాలని భావిస్తున్న ఈ సమావేశం తెలుగు వికీపీడియాకు ప్రత్యేక గుర్తింపు కలిగిస్తుందని నా నమ్మకం. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తలపెట్టిన ఈ సమావేశం తెవికీ సభ్యులలో సరికొత్త ఉత్సాహం కలిగించి ఒక అభివృద్ధికి దోహదంగా నిలుస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. తెవికీ చరిత్రలో మరో మైలురాయి అని భావించతగిన ఈ సమావేశంలో పాల్గొని జయప్రదం చేయమని తెవికీ సభ్యులను అభ్యర్ధిస్తున్నాను. సమావేశంలో తెవికీ రచనలు, రచనా వ్యాసాంగానికి సంబంధించి సమగ్ర చర్చతో బాటు, మెరుగైన సేవలందిస్తున్న వ్యాసకర్తలకు ఉత్సాహంగా ఉండేందుకు ప్రశంసా పత్రాలను (ప్రింటెడ్ సర్టిఫికెట్లు) అందిస్తే - కొత్త రచయితలు వికీకి చేరువ కాగలరన్న మల్లాది కామేశ్వరరావుగారి సూచన తెవికీని మరింత ముందుకు నడిపిస్తుందని భావిస్తూ, నిస్వార్ధంగా తెవికీకి సేవలందిస్తున్న సహసభ్యులందరూ ఈ సమావేశానికి హాజరుకాగలరని ఆకాంక్షిస్తున్నాను. కామేశ్వరరావు గారి తరఫున ఆహ్వానిస్తున్నాను.
- మీ అంగీకారాన్ని వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం లో తెలపవలసిందిగా నా విజ్ఞాపన. .--t.sujatha (చర్చ) 08:47, 5 మార్చి 2013 (UTC)
కామేశ్వర రావుగారూ ! ఒక్క సారి ఈ ఆహ్వానం గమనించి ఇంకేదైనా మార్పులు కావాలేమో వ్రాయండి.
- ఇందులో భాగంగా ముందు హైదరాబాదులోని తెలుగు వికీపీడియన్లు మార్చి 17 ఆదివారం, గోల్డెన్ త్రెషోల్డ్, కోఠి లో ఉదయం 10 గంటలకు కలుస్తున్నాము. దీనికి హాజరుకమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.Rajasekhar1961 (చర్చ) 09:06, 16 మార్చి 2013 (UTC)
వ్యాసం
మార్చుమల్లాది కామేశ్వరరావుగారూ ! వ్యాసం పూర్తి అయింది. మీరిక కావాలనుకున్న మార్పులు చేర్పులు చేసుకోవచ్చు.--t.sujatha (చర్చ) 05:13, 6 మార్చి 2013 (UTC)
Talkback
మార్చుMessage added 06:15, 14 మార్చి 2013 (UTC). {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.
అర్జున (చర్చ) 06:15, 14 మార్చి 2013 (UTC)
తెలుగు వికీపీడియా మహోత్సవం 2013కు ఆహ్వానం
మార్చుMalladi kameswara rao గారికి నమస్కారం,
విజయ తెలుగు ఉగాదిని పురస్కరించుకుని, తెలుగు వికీపీడియా మహోత్సవం 2013ను 10 మరియు 11 ఏప్రిల్ 2013న జరుపుకుంటున్నాం. ఇది హైదరాబాదులోని గోల్డెన్ థ్రెషోల్డ్‍లో జరుగనుంది. మీ రాకకై నిరీక్షిస్తూ ఉంటాము. |
---|
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్మాచారం
మార్చుమీరు తెలుగు వికీపీడియా మహోత్సవం సందర్భంలో చెప్పిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సమాచార పత్రాలను పంచుకోగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 13:13, 24 ఏప్రిల్ 2013 (UTC)
జన్మదిన శుభాకాంక్షలు
మార్చుమల్లాది గారు జన్మదిన శుభాకాంక్షలు. మీ గురించి రెండు వాక్యాలు [1] చూడండి. --విష్ణు (చర్చ)18:49, 31 జూలై 2013 (UTC)
పతకం
మార్చువికీపీడియా ఉగాది మహోత్సవాన్ని ఊహాస్థాయినుండి అభివృద్ధిచేసి ఘనంగా నిర్వహించుటలో తోడ్పడినందులకు కృతజ్ఞతాసూచకంగా అందుకోండి ఈ పతకం .--అర్జున (చర్చ) 10:50, 16 ఆగష్టు 2013 (UTC)
కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం
మార్చుమీ గురించి కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదన వచ్చినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ఇప్పటికే అంగీకారము తెలుపకపోయినట్లైతే త్వరలో అంగీకారం తెలపవలసినది మరియు ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి పురస్కార కొలబద్ద కనుగుణంగా మీ ప్రతిపాదనని విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి అర్జున,(చర్చ)(--Arjunaraocbot (చర్చ) 16:31, 13 డిసెంబర్ 2013 (UTC))
ఉచిత లైసెంస్
మార్చు{{అనుమతి}} దస్త్రం పేజీలో ఈ మూసను ఉపయోగించండి.--t.sujatha (చర్చ) 09:00, 17 జనవరి 2014 (UTC)
- {{సొంత కృతి|GFDL-no-disclaimers|cc-by-sa-2.5,2.0,1.0}} --t.sujatha (చర్చ) 09:10, 17 జనవరి 2014 (UTC)
తెలుగు వికీపీడియా దశాబ్ది వేడుకల ఉపకార వేతనము
మార్చునమస్కారం Malladi kameswara rao గారు,
తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలకు మీరు చేసుకున్న ఉపకార వేతన అభ్యర్థన మాకందినది. |
---|
ఇట్లు
Pranayraj1985 (చర్చ) 09:44, 10 ఫిబ్రవరి 2014 (UTC), కార్యదర్శి, తెవికీ దశాబ్ది కార్యవర్గం
కొలరావిపు ప్రశంసాపత్రం
మార్చుకొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013) | ||
కామేశ్వరరావు గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో ఉగాది మహోత్సవాల ప్రణాళిక మరియు నిర్వహణ పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. |
ఈ మూస మీ కోసం. ఇది మీకే ప్రత్యేకం
మార్చువిలేకరి | ఈ వాడుకరి అక్షరమే ఆయుధంగా పని చేసే పత్రికా సంపాదకులు!!! |
అభినంధనలు
మార్చుమీరు తెలుగు వికీ 11 వ వార్షికోత్సవాలకు అర్హత సాధించినందుకు అభినందనలు - ఈ దిగువ ఇచ్చిన పత్రం పూర్తి చేసి దిగువ సబ్మిట్ బటన్ ద్వారా మాకు పంపించగలరు
http s://docs.google.com/forms/d/15OiOeYDQhMzlTptpGcQkY3QoNq9r6pIp6mXWKroOriE/viewform?c=0&w=1
తెవికీ 11 ఉత్సవ కమిటీ --- --t.sujatha (చర్చ) 14:16, 9 ఫిబ్రవరి 2015 (UTC)
https://docs.google.com/forms/d/15OiOeYDQhMzlTptpGcQkY3QoNq9r6pIp6mXWKroOriE/viewform?c=0&w=1
కామేశ్వరీవ్రతం వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
మార్చుకామేశ్వరీవ్రతం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- మొలక, మూలాలు లేవు. విషయం సంగ్రహం, వ్యాసంగా పరిగణించలేము
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణ⇒చర్చ 09:41, 29 జూలై 2018 (UTC) --కె.వెంకటరమణ⇒చర్చ 09:41, 29 జూలై 2018 (UTC)
సూచనలు
మార్చువాడుకరి:Malladi kameswara rao గారూ, మీరు కోరిన అంశంపై సూచనలు వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా నాణ్యతాభివృద్ధి కార్యశాల/వ్యక్తిగత కార్యశాలలు/Malladi kameswara raoలో పొందుపరిచాను. గమనించగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 09:46, 24 ఫిబ్రవరి 2019 (UTC)
కొండవీటి మురళి వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
మార్చుకొండవీటి మురళి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- విషయ ప్రాముఖ్యతను నిర్ధారించే లింకులు ఇవ్వలేదు.
ఇచ్చిన మూలాల్లో మొదటిదైన యునిక్ వరల్డ్ రికార్డులకు లింకుల్లేవు. రెండవ మూలంగా చూపిన వెబ్‌సైటు స్వయానా కొండవీటి మురళిదే. మూలాలుగా బొమ్మలు చూపించానని చెప్పారు గానీ ఆ బొమ్మలు అసలు ఎక్కించినట్టే లేదు. మిగతా మూలాలకు కూడా లింకుల్లేవు.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. చదువరి (చర్చ • రచనలు) 08:34, 17 మార్చి 2019 (UTC) చదువరి (చర్చ • రచనలు) 08:34, 17 మార్చి 2019 (UTC)
మల్లాది_వెంకట_సత్యనారాయణ_రావు తొలగింపు
మార్చుస్వంత కుటుంబంలోని వారిగురించి మూలాలు లేకుండా రాసిన వ్యాసం ప్రచారంగానే బావించబడుతుంది. మీనుండి స్పందనలు ఒక వారం లోగా లేనిచో తొలగించబడుతుంది.అర్జున (చర్చ) 03:39, 18 ఆగస్టు 2019 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
మార్చుGreetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
ఆహ్వానం : ఆజాదీ కా అమృత్ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)
మార్చునమస్కారం ,
తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 05:06, 1 సెప్టెంబరు 2021 (UTC)