సాత్త్వికాభినయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
ఇది రెండు విధాలుగా ఉంటుంది.
'''1. అంతరం:''' మనసును ఆశ్రయించుకొని ఉంటుంది.
'''2. బాహ్యం:''' దేహాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది.
 
విభావానుభావ వ్యభిచారి సంయోగాద్రస నిష్పత్తి: అని భరతుడు చెప్పడం వల్ల ప్రేక్షకులలో అణిగివున్న రసాలను విభావానుభావ వ్యభిచారీ భావాల సంయోగం వల్ల నటుడు రసానుభూతి పొందగలుగుతాడు. ఇలా ప్రేక్షకులలో రసానుభూతిని కలిగించడమే సాత్త్వికాభినయం.
"https://te.wikipedia.org/wiki/సాత్త్వికాభినయం" నుండి వెలికితీశారు