నవరస తరంగిణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నవరస తరంగిణి''' 1922 సంవత్సరం లో ముద్రించబడిన ఒక విశిష్టమైన తెలుగు గ్రంథం. దీనిని విజయనగర వాస్తవ్యులగు [[ఆదిభట్ల నారాయణదాసు]] గారు సంస్కృత మహాకవి, నాటక కర్త [[కాళిదాసు]] రచనలనుండి, ఆంగ్లభాషలో ప్రసిద్ధ నాటక రచయిత [[షేక్స్‌పియర్]] రచనలనుండి [[నవరసాలు|నవరసాల]]ను వర్ణించే ఖండికలను తెలుగులోకి అనువదించారు. ఇది మరళ 1979లో ముద్రించబడినది.
 
==ముద్రణలు==
ఇది 1922 సంవత్సరం లో తొలిసారిగా ముద్రించబడినది. ఇది మరళ 1979లో రెండవసారి ముద్రించబడినది. ద్వితీయ ముద్రణకు [[ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ]], నారాయణదాసు శతజయంతి కమిటీ మరియు [[రోటరీ క్లబ్]] వార్లు ఆర్ధిక సహాయం చేశారు.
 
==అంకితం==
"https://te.wikipedia.org/wiki/నవరస_తరంగిణి" నుండి వెలికితీశారు