విషకన్య (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

846 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:2002 పుస్తకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
దిద్దుబాటు సారాంశం లేదు
{{సమాచారపెట్టె పుస్తకం
విషకన్య పుస్తకం జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, ప్రముఖ మలయాళీ రచయిత ఎస్.కె.పొట్టెక్కాట్ రచించిన మలయాళ నవలకు తెలుగు అనువాదం.
| name = విషకన్య
| title_orig =
| translator = [[పి.వి.నరసారెడ్డి]]
| editor =
| image =
| image_caption =
| author = [[ఎస్.కె.పొట్టెక్కాడ్]]
| illustrator =
| cover_artist =
| country = [[భారతదేశం]]
| language = [[తెలుగు భాష|తెలుగు]]
| series =
| subject =
| genre =
| publisher = [[నేషనల్ బుక్ ట్రస్ట్]], న్యూఢిల్లీ
| release_date = 2002
| english_release_date =
| media_type =
|dedication =
| pages =
| isbn =
| preceded_by =
| followed_by =
|dedication =
|number_of_reprints =
}}
'''విషకన్య''' పుస్తకం జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, ప్రముఖ మలయాళీ రచయిత [[ఎస్.కె.పొట్టెక్కాట్]] రచించిన మలయాళ నవలకు తెలుగు అనువాదం.
== రచన నేపథ్యం ==
విషకన్య అనువాద నవలకు మూలమైన ఎస్.కె.పొట్టెక్కాట్ మలయాళ నవల పేరు కూడా విషకన్య. అంతర భారతీయ పుస్తకమాల పథకం కింద విషకన్య నవలను పి.వి.నరసారెడ్డిచే అనువదింపజేసి నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ప్రచురించారు. ఈ పుస్తకం 2002లో ప్రథమ ముద్రణ చేశారు. 1940ల్లో స్వాతంత్ర్యానికి పూర్వపు రాజ్యాలైన తిరువాన్కూరు నుంచి మలబారు చేరుకుని అక్కడి అడవిని పంటపొలాలుగా పండించాలని ప్రయత్నం ప్రారంభించిన తిరువాన్కూరు క్రిస్టియన్ల సాహసాన్ని ఈ నవలలో చిత్రించారు. 1944లో మలబారు కొండల మధ్య కొంతకాలం గడిపే అవకాశం వచ్చినప్పుడు పొట్టెక్కాట్ అక్కడికి వలస వెళ్ళి స్వావలంబనకు ప్రయత్నిస్తున్న క్రిస్టియన్ల జీవన విధానం ఆకర్షించింది. పొట్టెక్కాట్ ఆ అనుభవాన్ని గురించి వ్రాస్తూ ''నా హృదయంలో వారి ప్రాచీన సభ్యత, పనిపాటలు, సంస్కృతి గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉత్పన్నమయింది. ఈ నవలకు నా యీ జిజ్ఞాసే ఆధారం'' అని పేర్కొన్నారు.<ref>విషకన్య్హ నవలకు ఎస్.కె.పొట్టెక్కాట్ ''ప్రథమ ముద్రణకు తొలిపలుకు'' శీర్షికన వ్రాసిన పీఠిక</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1019860" నుండి వెలికితీశారు