పర్లాకిమిడి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q2352208 (translate me)
పంక్తి 42:
 
==భౌగోళిక స్వరూపం మరియు వాతావరణం==
పర్లాకిమిడి, తూర్పు భారతదేశంలోని ఒరిస్సా రాష్ట్రంలో ఆగ్నేయ దిక్కున ఉన్నది. ఇది [[మహేంద్రతనయ]] నది ఒడ్డున ఉంది. పర్లాకిమిడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని [[పాతపట్నం]] అనే పట్టణంతో సరిహద్దు. పట్టణం కొండ ప్రాంతాల్లో ఉంది. అత్యధిక తేమతో ఉపఉష్ణమండల వాతావరణం కలిగి ఉంది. సంవత్సరం పొడవున ఉష్ణోగ్రత 18-48 డిగ్రీ ల సెల్సియస్ మధ్య ఉంటుంది. వేసవిలో అప్పుడప్పుడు విద్యుత్తు అంతరాయం కలిగించే ఉరుములు మెరుపులు, తుఫానులతో చాలా వేడిగా ఉంటుంది. పర్లాకిమిడి నైరుతి రుతుపవనాల వళ్ల వర్షం అందుకుంటుంది. సంవత్సరంలో జూలై, ఆగష్టు మరియు సెప్టెంబర్ నెలలో వర్షపాతం అధికం.
 
==విద్య==
"https://te.wikipedia.org/wiki/పర్లాకిమిడి" నుండి వెలికితీశారు