యద్దనపూడి సులోచనారాణి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సాహిత్యంలో మహిళలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 12:
| website=
}}
ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కధనాలుకథనాలు రాయడంలో తనకు వేరెవరూ సాటిరారని నిరూపించిన '''యద్దనపూడి సులోచనారాణి''' రచనలు అనేకం. ఈమె కధలుకథలు పలు సినిమాలుగా మలచబడ్డాయి. సులోచనారాణి [[1940]]లో [[కృష్ణా జిల్లా]] [[మొవ్వ]] మండలములోని [[కాజా]] గ్రామములో జన్మించింది.
ఈమె రచనలు కేవలం సినిమాలుగానే కాక అనేక టీ.వీ ధారావాహికలుగా రూపొందించబడ్డాయి