Meena gayathri.s
స్వాగతం
మార్చుMeena gayathri.s గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. శ్రీరామమూర్తి (చర్చ) 14:55, 18 ఫిబ్రవరి 2014 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
వికీ ఒక మహా యజ్ఞం (ప్రాజెక్టు). దీని ముఖ్య ఉద్దేశ్యమే సమైక్య కృషి. తెలుగు వికీలో చాలా మంది సభ్యులు ఉన్నారు. కానీ వారు మార్పులు ఎందుకు చేయడం లేదు? ఆలోచించాల్సిన విషయమే కదా! వారికి సరిగ్గా ఏం చేయాలో తెలియక పోవచ్చును. ప్రతి రోజూ కొత్త సభ్యులు చేరుతున్నారు కానీ ఎంతమంది మార్పులు చేస్తున్నారు? ఉత్సాహవంతులైన సభ్యులు తెలుగు వికీకి చాలా అవసరం. తెలుగు టైపింగ్ ఇంత సులువుగా ఉన్నా కూడా ఎందుకు మార్పులు చేయడం లేదు కొత్త వారు? అలాంటి వారిని బెదరనివ్వకుండా సహాయం చెయ్యాలి? కానీ ఎలా? మీకు తోచిన విధంగా ప్రయత్నించండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
శ్రీరామమూర్తి (చర్చ) 14:55, 18 ఫిబ్రవరి 2014 (UTC)
తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టు గురించి
మార్చుగాయత్రీ.. నీకు అవసరమైన వివరాలు కోరుతూ ఈ పేజీలో రిక్వెస్ట్ చేస్తే వీలుచూసుకుని సమాధానాలు ఇస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 15:15, 17 జూలై 2014 (UTC)
వర్గం:అంతర్జాల రచయిత్రులు
మార్చువర్గం:అంతర్జాల రచయిత్రులు, which you created, has been nominated for possible deletion, merging, or renaming. If you would like to participate in the discussion, you are invited to add your comments at the category's entry on the Categories for discussion page. Thank you. -- కె.వెంకటరమణ చర్చ 12:37, 17 సెప్టెంబరు 2014 (UTC)
Registration for TTT 2015, CIS-A2K, Bangalore
Dear Ms. Meena Gayathri
Greetings, I am writing to you on behalf of the CIS-A2K team. Its great to know that you have registered on the meta page for TTT 2015. I request you to complete the two step registration page by registering yourself on the google doc form that can be found here,
https://docs.google.com/forms/d/1WSWIHoK822QwuXsB7OfpQS0ic47h69onXzncgTS2Hvw/viewform
Please feel free to write to us, if we can be of any assistance. Lahariyaniyathi (చర్చ) 05:09, 27 జనవరి 2015 (UTC)
Tanveer Hasan (tanveer@cis-india.org)
Programme officer
Access to Knowledge
స్వాగతం
మార్చుతిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి. |
Participant selection Train the Trainer 2015
మార్చుYou have been selected to join TTT 2015 | ||
Hello Meena Gayathri, Congratulations!!! You have been selected to attend the Wikipedia Train the Trainer program at Bangalore during 26 February to 1 March 2015. We are excited to see you in Bangalore! We request you to please book your travel tickets to reach Bangalore by 25 February, 2015 evening and plan to leave on 1 March 2015 evening or 2 March, 2015 morning. CIS-A2K will reimburse you costs of 3 tier AC or Volvo bus fare. We will be in touch with you over e-mail and mobile for further coordination. If you have any queries please leave a message here. ~~~~ |
Lahariyaniyathi (చర్చ) 11:10, 31 జనవరి 2015 (UTC)
Tanveer Hasan (tanveer@cis-india.org)
Progrmame Officer
Access to Knowledge
A barnstar for you
మార్చుThis barnstar is awarded to you in recognition of your leadership and presentation skills in the Train the Trainer 2015 program. We hope to have enriched your Wiki-experience and would like to see active contribution from you towards outreach and other Wiki-activities. Thank you once again for your enthusiastic participation. -- CIS-A2K team (talk) 10:17, 3 మార్చి 2015 (UTC) |
వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం ప్రాజెక్టు
మార్చుఇప్పటి దాకా చేర్చని "న" పుస్తకాల జాబితా
మార్చుమీనా గాయత్రి గారూ, మీరడిగినట్టు ఇప్పటిదాకా చేర్చని "న" తో మెదలయ్యే పుస్తకాల జాబితా ఈ లింకులో ( వాడుకరి:Meena gayathri.s/న) చేర్చాను చూడండి --వైజాసత్య (చర్చ) 04:23, 15 మార్చి 2015 (UTC)
చాలా థాంక్సండీ వైజాసత్యగారూ... సో స్వీట్ ఆఫ్ యూ అండీ.. నాకు "అ", "క" అక్షరాలతో మొదలయ్యే పుస్తకాల జాబితా కూడా పంపగలరు. --Meena gayathri.s (చర్చ) 06:02, 15 మార్చి 2015 (UTC)
- ఇవిగోనండి అఆ, కఖ జాబితాలు, ఇవి రెండేసి అక్షరాలు ఎందుకున్నాయంటే k నుండి క, ఖ వేర్పచడం బాటు ద్వారా కష్టం కాబట్టి, ఇందులో ఇప్పటికే క మరియు ఖ రెండు పేజీలలో ఉన్న పుస్తకాలలను తీసేసి జాబితా చెయ్యటం జరిగింది. అలాగే అఆ ల విషయంలో కూడాను --వైజాసత్య (చర్చ) 00:27, 17 మార్చి 2015 (UTC)
థాంక్సండీవైజాసత్యగారూ. ఈ రెండక్షరాల పుస్తకాల దెబ్బతో మన టార్గెట్ పూర్తవుతుందని ఆశిస్తున్నానండీ :)
Translating the interface in your language, we need your help
మార్చుPlease register on translatewiki.net if you didn't yet and then help complete priority translations (make sure to select your language in the language selector). With a couple hours' work or less, you can make sure that nearly all visitors see the wiki interface fully translated. Nemo 14:06, 26 ఏప్రిల్ 2015 (UTC)
Geographical Indications in India Edit-a-thon
మార్చు
Hello,
Sorry for writing in English
CIS-A2K is going to organize an edit-a-thon between 25 and 31 January this year. The aim of this edit-a-thon is creating and improving List of Geographical Indications in India related articles.
We welcome all of you to join this edit-a-thon.
Please see the event and add your name as a participant: meta:CIS-A2K/Events/Geographical Indications in India Edit-a-thon
Feel free to ask if you have question(s).
Regards. --Titodutta (చర్చ) 21:08, 22 జనవరి 2016 (UTC)
Geographical Indications in India Edit-a-thon starts in 24 hours
మార్చుHello,
Thanks a lot for signing up as a participant in the Geographical Indications in India Edit-a-thon. We want to inform you that this edit-a-thon will start in next 24 hours or so (25 January 0:00 UTC). Here are a few handy tips:
- ⓵ Before starting you may check the rules of the edit-a-thon once again.
- ⓶ A resource section has been started, you may check it here.
- ⓷ Report the articles you are creating and expanding. If a local event page has been created on your Wikipedia you may report it there, or you may report it on the Meta Wiki event page too. This is how you should add an article— go to the
"participants"
section where you have added you name, and beside that add the articles like this:Example (talk) (Articles: Article1, Article2, Article3, Article4).
You don't need to update both on Meta and on your Wikipedia, update at any one place you want. - ⓸ If you are posting about this edit-a-thon- on Facebook or Twitter, you may use the hashtag #GIIND2016
- ⓹ Do you have any question or comment? Do you want us to clarify something? Please ask it here.
Thank you and happy editing. --MediaWiki message delivery (చర్చ) 22:32, 23 జనవరి 2016 (UTC)
GI edit-a-thon 2016 updates
మార్చుGeographical Indications in India Edit-a-thon 2016 has started, here are a few updates:
- More than 80 Wikipedians have joined this edit-a-thon
- More than 35 articles have been created/expanded already (this may not be the exact number, see "Ideas" section #1 below)
- Infobox geographical indication has been started on English Wikipedia. You may help to create a similar template for on your Wikipedia.
- Become GI edit-a-thon language ambassador
If you are an experienced editor, become an ambassador. Ambassadors are community representatives and they will review articles created/expanded during this edit-a-thon, and perform a few other administrative tasks.
- Translate the Meta event page
Please translate this event page into your own language. Event page has been started in Bengali, English and Telugu, please start a similar page on your event page too.
- Ideas
- Please report the articles you are creating or expanding here (or on your local Wikipedia, if there is an event page here). It'll be difficult for us to count or review articles unless you report it.
- These articles may also be created or expanded:
- Geographical indication (en:Geographical indication)
- List of Geographical Indications in India (en:List of Geographical Indications in India)
- Geographical Indications of Goods (Registration and Protection) Act, 1999 (en:Geographical Indications of Goods (Registration and Protection) Act, 1999)
See more ideas and share your own here.
- Media coverages
Please see a few media coverages on this event: The Times of India, IndiaEducationDiary, The Hindu.
- Further updates
Please keep checking the Meta-Wiki event page for latest updates.
All the best and keep on creating and expanding articles. :) --MediaWiki message delivery (చర్చ) 20:46, 27 జనవరి 2016 (UTC)
7 more days to create or expand articles
మార్చుHello, thanks a lot for participating in Geographical Indications in India Edit-a-thon. We understand that perhaps 7 days (i.e. 25 January to 31 January) were not sufficient to write on a topic like this, and/or you may need some more time to create/improve articles, so let's extend this event for a few more days. The edit-a-thon will continue till 10 February 2016 and that means you have got 7 more days to create or expand articles (or imprpove the articles you have already created or expanded).
- Rules
The rules remain unchanged. Please report your created or expanded articles.
- Joining now
Editors, who have not joined this edit-a-thon, may also join now.
- Reviewing articles
Reviewing of all articles should be done before the end of this month (i.e. February 2016). We'll keep you informed. You may also check the event page for more details.
- Prizes/Awards
A special barnstar will be given to all the participants who will create or expand articles during this edit-a-thon. The editors, who will perform exceptionally well, may be given an Indic Geographical Indication product or object. However, please note, nothing other than the barnstar has been finalized or guaranteed. We'll keep you informed.
- Questions?
Feel free to ask question(s) here. -- User:Titodutta (talk) sent using MediaWiki message delivery (చర్చ) 11:08, 2 ఫిబ్రవరి 2016 (UTC)
Wikipedia Asian Month remind
మార్చుHi, please fill this survey by March 1st, 2016 to submit your mailing address for postcards. If you fill the survey after the deadline, the postcard will not be guaranteed to send.--AddisWang (చర్చ) 17:09, 16 ఫిబ్రవరి 2016 (UTC)
GI edit-a-thon updates
మార్చుThank you for participating in the Geographical Indications in India edit-a-thon. The review of the articles have started and we hope that it'll finish in next 2-3 weeks.
- Report articles: Please report all the articles you have created or expanded during the edit-a-thon here before 22 February.
- Become an ambassador You are also encouraged to become an ambassador and review the articles submitted by your community.
- Prizes/Awards
Prizes/awards have not been finalized still. These are the current ideas:
- A special barnstar will be given to all the participants who will create or expand articles during this edit-a-thon;
- GI special postcards may be sent to successful participants;
- A selected number of Book voucher/Flipkart/Amazon coupons will be given to the editors who performed exceptionally during this edit-a-thon.
We'll keep you informed.
- Train-a-Wikipedian
We also want to inform you about the program Train-a-Wikipedian. It is an empowerment program where groom Wikipedians and help them to become better editors. This trainings will mostly be online, we may conduct offline workshops/sessions as well. More than 10 editors from 5 Indic-language Wikipedias have already joined the program. We request you to have a look and consider joining. -- Titodutta (CIS-A2K) using MediaWiki message delivery (చర్చ) 20:01, 17 ఫిబ్రవరి 2016 (UTC)
Train-a-Wikipedian
మార్చుThanks for joining Train-a-Wikipedian. I have started your user subpage with a couple of initial questions, please answer these two questions here, so that we can go ahead and plan our sessions or training. Thanks. --Titodutta (చర్చ) 08:33, 2 మార్చి 2016 (UTC) Titodutta I did it there. please check it out and recommend suggestions if needed. Thank you. --Meena gayathri.s (చర్చ) 16:29, 3 మార్చి 2016 (UTC)
Address Collection Notice
మార్చుHi there, thank you for contributing to Wikipedia Asian Month in November 2015. You are qualified to receive (a) postcard(s) but we did not hear your back in past two months, or it could be an error on Google's server or a mistake. If you still willing to receive one, please use this new surveyto submit your mailing address. The deadline will be March 20th.
మీకొక పంజాబీ పతకం!
మార్చుPunjab Medal | |
పంజాబ్ ఎడిట్-అ-థాన్ 2016లో మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు. రానున్న రోజుల్లో మీరు మరింతగా కృషిచేస్తారని ఆశిస్తున్నాం.
పవన్ సంతోష్ |
వ్యాసాలలో బహువచనం వాడుక
మార్చుబహువచనం బదులుగా ఏకవచనం వాడగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:52, 22 జూలై 2016 (UTC)
పత్రికా వ్యాసంగంలో కూడా శ్రీ, గారూ వాడకుండా, ఆయన/ఆమె, చేశారు అనడం పరిపాటే. మనం ఇప్పుడు ఏ పత్రిక చూసినా అలాంటి పద్దతే కనిపిస్తుంది మనకు. పైగా తెలుగు వికీపీడియాలో కూడా ఇదే సంప్రదాయం వస్తోంది. ఇంగ్లీషులో ఏకవచనం డెఫినిషన్ కూ, తెలుగులో డెఫినిషన్ కూ తేడా ఉంటుంది. పైగా ఇటువంటి రచనా వ్యాసంగం నాకు మా నాన్నగారి నుండి వచ్చింది. మీరు గమనిస్తే నేను కూడా పెద్దగా రౌరవ వాచకాలు వాడటం లేదు. చేస్తోంది/చేశాడు అనడం కొన్ని ప్రాంతాల్లో అవమానంగా భావిస్తారు కాబట్టి వారి, వారి వ్యక్తిగత గౌరవం కోసం కనీస గౌరవ వాచకాలు వాడటం సమంజసమని నా ఉద్దేశ్యం. పైగా తెలుగు వికీలో దీని మీద ప్రత్యేకమైన నిర్దేశాలు కూడా ఏమీ లేవు.--Meena gayathri.s (చర్చ) 14:46, 22 జూలై 2016 (UTC)
- మరిన్ని వివరాలకు ఇక్కడ చూడగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:21, 27 జూలై 2016 (UTC)
చివరి తేదీ పొడిగింపు
మార్చువికీ మిత్రులకు, పంజాబ్ ఎడిటథాన్ 6 ఆగష్టు 2016 వరకు పొడగించారు. మీరు వ్యాసాలు మార్పులు/సృష్టించడానికి 6 ఆగష్టు వరకు వ్యాసాలు విస్తరించవచ్చు. చూడండి JVRKPRASAD (చర్చ) 07:44, 30 జూలై 2016 (UTC)
పంజాబ్ ఎడిటథాన్ విజయానికి ఓ పతకం
మార్చుపంజాబ్ ఎడిటథాన్ విజయ పతకం | |
పంజాబ్ ఎడిటథాన్ లో భాగంగా అనేక వ్యాసాలు రాసి గట్టి కృషి చేసి తెవికీ సముదాయం విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించినందుకు
పవన్ సంతోష్ |
Rio Olympics Edit-a-thon
మార్చుDear Friends & Wikipedians, Celebrate the world's biggest sporting festival on Wikipedia. The Rio Olympics Edit-a-thon aims to pay tribute to Indian athletes and sportsperson who represent India at Olympics. Please find more details here. The Athlete who represent their country at Olympics, often fail to attain their due recognition. They bring glory to the nation. Let's write articles on them, as a mark of tribute.
For every 20 articles created collectively, a tree will be planted. Similarly, when an editor completes 20 articles, a book will be awarded to him/her. Check the main page for more details. Thank you. Abhinav619 (sent using MediaWiki message delivery (చర్చ) 16:54, 16 ఆగష్టు 2016 (UTC), subscribe/unsubscribe)
కాజోల్ సినిమాల జాబితా వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
మార్చుకాజోల్ సినిమాల జాబితా వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- వ్యాసంగా పరిగణించలేము. విషయం లేని వ్యాసం.
While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.
You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}}
notice, but please explain why in your edit summary or on the article's talk page.
Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}}
will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. కె.వెంకటరమణ⇒చర్చ 15:32, 2 నవంబర్ 2016 (UTC) కె.వెంకటరమణ⇒చర్చ 15:32, 2 నవంబర్ 2016 (UTC)
వికీపీడియా ఏషియన్ నెల వ్యాసాలు సమర్పించేందుకు గడువు పెంపు
మార్చువికీపీడియా ఏషియన్ నెల వ్యాసాలు సమర్పించడానికి గడువు నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే. నవంబరు నెలలో, మిగతా ప్రమాణాలను అనుసరిస్తూ వ్రాసిన వ్యాసాలను సమర్పించేందుకు మరో రెండు రోజుల పాటు అవకాశం కల్పించారు. ఈ లంకె అనుసరించి వెళ్ళి అక్కడ సమర్పించవచ్చు, గమనించగలరు. అభినందనలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 03:55, 1 డిసెంబరు 2016 (UTC)
Address Collection
మార్చుCongratulations! You have more than 4 accepted articles in Wikipedia Asian Month! Please submit your mailing address (not the email) via this google form. This form is only accessed by me and your username will not distribute to the local community to send postcards. All personal data will be destroyed immediately after postcards are sent. Please contact your local organizers if you have any question. Best, Addis Wang, sent by MediaWiki message delivery (చర్చ) 07:58, 3 డిసెంబరు 2016 (UTC)
వందే రోజులు, వందకు కు పైగా వ్యాసాలు
మార్చుమీనాగాయత్రి గారూ, వందరోజుల్లో వందకు పైగానే కొత్త వ్యాసాలు రాసి, మీ దీక్షను విజయవంతంగా పూర్తిచేసారు. నా అభినందనలు అందుకోండి. చప్పట్లతో..చదువరి (చర్చ • రచనలు) 03:39, 5 డిసెంబరు 2016 (UTC)
- ధన్యవాదాలు చదువరి గారూ.. --Meena gayathri.s (చర్చ) 06:10, 6 డిసెంబరు 2016 (UTC)
మీ నిర్విరామ కృషికి
మార్చుMeena gayathri.s గారి నిర్విరామ కృషికి గుర్తింపుగా ఈ తార - చదువరి (చర్చ • రచనలు) |
Address Collection - 1st reminder
మార్చుHi there. At the moment we have not received your response on the address collection. Sorry for the inconvenience if you did submit the form before. If you still wish to receive the postcard from Wikipedia Asian Month, please submit your mailing address (not the email) via this google form. This form is only accessed by me and your username will not distribute to the local community to send postcards. All personal data will be destroyed immediately after postcards are sent. If you have problems of using the google form, you can use Email This User to send your address to my Email.
If you do not wish to share your personal information and do not want to receive the postcard, please let me know at my meta talk page so I will not keep sending reminders to you. Best, Addis Wang, sent by MediaWiki message delivery (చర్చ) 21:04, 26 డిసెంబరు 2016 (UTC)
Sorry for the delay. I have filled the details in google form. Thank you--Meena gayathri.s (చర్చ) 03:58, 27 డిసెంబరు 2016 (UTC)
Share your experience and feedback as a Wikimedian in this global survey
మార్చుHello! The Wikimedia Foundation is asking for your feedback in a survey. We want to know how well we are supporting your work on and off wiki, and how we can change or improve things in the future.[survey 1] The opinions you share will directly affect the current and future work of the Wikimedia Foundation. You have been randomly selected to take this survey as we would like to hear from your Wikimedia community. To say thank you for your time, we are giving away 20 Wikimedia T-shirts to randomly selected people who take the survey.[survey 2] The survey is available in various languages and will take between 20 and 40 minutes.
You can find more information about this project. This survey is hosted by a third-party service and governed by this privacy statement. Please visit our frequently asked questions page to find more information about this survey. If you need additional help, or if you wish to opt-out of future communications about this survey, send an email to surveys@wikimedia.org.
Thank you! --EGalvez (WMF) (talk) 22:01, 13 జనవరి 2017 (UTC)
- ↑ This survey is primarily meant to get feedback on the Wikimedia Foundation's current work, not long-term strategy.
- ↑ Legal stuff: No purchase necessary. Must be the age of majority to participate. Sponsored by the Wikimedia Foundation located at 149 New Montgomery, San Francisco, CA, USA, 94105. Ends January 31, 2017. Void where prohibited. Click here for contest rules.
Your feedback matters: Final reminder to take the global Wikimedia survey
మార్చు(Sorry for writing in English)
Hello! This is a final reminder that the Wikimedia Foundation survey will close on 28 February, 2017 (23:59 UTC). The survey is available in various languages and will take between 20 and 40 minutes. Take the survey now.
If you already took the survey - thank you! We won't bother you again.
About this survey: You can find more information about this project here or you can read the frequently asked questions. This survey is hosted by a third-party service and governed by this privacy statement. If you need additional help, or if you wish to opt-out of future communications about this survey, send an email through EmailUser function to User:EGalvez (WMF). About the Wikimedia Foundation: The Wikimedia Foundation supports you by working on the software and technology to keep the sites fast, secure, and accessible, as well as supports Wikimedia programs and initiatives to expand access and support free knowledge globally. Thank you! --EGalvez (WMF) (talk) 19:39, 21 ఫిబ్రవరి 2017 (UTC)
నికోలాయ్ Noskov
మార్చుహలో డియర్! మీరు గాయకుడు నికోలాయ్ Noskov గురించి ఒక వ్యాసం చేయవచ్చు? మీరు ఈ వ్యాసం చేస్తుంది ఉంటే, నేను కృతజ్ఞత రెడీ! ధన్యవాదాలు! --15:27, 4 ఏప్రిల్ 2017 (UTC)
Hello dear Meena gayathri.s! Can you make an article in your Telugu-language about actor, who filmed in Telugu-language movies Jackie Shroff (en:Jackie Shroff)? If you make this article, i will be grateful! Thank you! --92.100.24.170 14:57, 11 మే 2017 (UTC)
Speedy deletion nomination of పాత్రికేయ వృత్తిలో మహిళలు
మార్చుIf this is the first article that you have created, you may want to read the guide to writing your first article.
You may want to consider using the Article Wizard to help you create articles.
Hello, and welcome to Wikipedia. This is a notice that పాత్రికేయ వృత్తిలో మహిళలు, a page that you created, has been tagged for deletion. This has been done under two or more of the criteria for speedy deletion, by which articles can be deleted at any time, without discussion. If the page meets any of these strictly-defined criteria, then it may be soon be deleted by an administrator. The reasons it has been tagged are:
- It appears to be a test page. (See section G2 of the criteria for speedy deletion.) Please use the sandbox for any other tests you want to do, and take a look at the welcome page if you would like to learn more about contributing to our encyclopedia.
- It is an article with no content whatsoever, or whose contents consist only of external links, a "See also" section, book references, category tags, template tags, interwiki links, a rephrasing of the title, or an attempt to contact the subject of the article. (See section A3 of the criteria for speedy deletion.) Wikipedia has standards for the minimum necessary information to be included in short articles; you can see these at Wikipedia:Stub. Also please note that articles must be on notable subjects and should provide references to reliable sources that verify their content.
If you think this page should not be deleted for this reason, you may contest the nomination by visiting the page and clicking the button labelled "Click here to contest this speedy deletion". This will give you the opportunity to explain why you believe the page should not be deleted. However, be aware that once a page is tagged for speedy deletion, it may be removed without delay. Please do not remove the speedy deletion tag from the page yourself, but do not hesitate to add information in line with Wikipedia's policies and guidelines. If the page is deleted, and you wish to retrieve the deleted material for future reference or improvement, you can place a request here. రహ్మానుద్దీన్ (చర్చ) 13:09, 17 ఏప్రిల్ 2017 (UTC)
మీకొక పతకం!
మార్చు100WomenWikiDays పతకం | |
Meena gayathri.s గారూ! 2017 గ్రెగేరియన్ సంవత్సర కాలంలో ఓ వందరోజుల పాటు వందమంది మహిళల గురించి వ్యాసాలు సృష్టించి మహిళల గురించిన వ్యాసాల్లో ఉన్న లోటును పూరించేలా #100WomenWikiDays అన్న ఓ విభిన్నమైన ఛాలెంజిని రూపకల్పన చేసి, పాల్గొని పూర్తిచేసి, ఇతరులూ పూర్తిచేసేలా ప్రోత్సహించినందుకు మీకొక పతకం. --పవన్ సంతోష్ (చర్చ) 06:58, 3 జనవరి 2018 (UTC) |
చాలా చాలా ధన్యవాదాలు పవన్ సంతోష్ గారూ :)--Meena gayathri.s (చర్చ) 03:59, 4 ఫిబ్రవరి 2018 (UTC)
ప్రాజెక్టు టైగర్ - వ్యాసాల శుద్ధి
మార్చుమీనా గాయత్రి గారూ,
ప్రాజెక్టు టైగర్ పోటీలో వ్యాసాల నాణ్యత పెంచుతూ, వ్యాసాలను సృష్టిస్తూ తెలుగు వికీపీడియా అభివృద్ధి కృషిచేస్తున్నందుకు అభినందనలు. ఐతే కొన్ని సూచనలు.
- ఇప్పటికే వున్న వ్యాసంలో కృషిచేసేవారు దానిలో 9వేల బైట్లు, 300 పదాల నాణ్యమైన సమాచారాన్ని చేర్చడంతో పాటుగా, ఇప్పటికే ఉన్న సమాచారంలో ఏవైనా కాపీహక్కుల ఉల్లంఘన, పాక్షికత, మూలాలు లేకపోవడం, అక్షరదోషాలు, అనువాదం కాని సమాచారం వంటి సమస్యలు ఉంటే శుద్ధి చేయడం మరువద్దు. పాఠకాదరణ ఉంటుందని ఆశించే వ్యాసాలు నాణ్యంగా అభివృద్ధి చేయాలన్నది ఈ పోటీ ప్రధాన లక్ష్యం కాబట్టి ఈ నిబంధన. దయచేసి తదనుగుణమైన మార్పులు చేయగలరు.
- ఇప్పటికే ఉన్న వ్యాసాన్ని నివేదించేప్పుడు కనీసం 7 వేల బైట్ల పైచిలుకు సమాచారాన్ని అభివృద్ధి చేస్తే తప్ప నివేదించకపోవడం జ్యూరీ సభ్యులకు ఉపకరిస్తుందని గుర్తించగలరు. అలానే ఇప్పటికే ఉన్న వ్యాసం విషయంలో సాధ్యమైతే మీరు చేయాలనుకున్న అన్ని మార్పుచేర్పులూ చేసేశాకా, మొత్తం వ్యాసాన్ని శుద్ధి చేశాకానే నివేదిస్తే జ్యూరీ సభ్యులకు మరింత సహకరించినవారవుతారు.
పై నిబంధనలు మీరు ఇప్పటికే పాటిస్తూ ఉండివుండొచ్చు, ఐతే గమనిక కోసం చెప్తున్నామని గుర్తించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 07:38, 30 మార్చి 2018 (UTC)
ప్రాజెక్టు టైగర్‌లో కొత్త అంశాల కోసం
మార్చుప్రాజెక్టు టైగర్‌లో కొత్త అంశాలు ఉంటే రాయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని సభ్యులు భావించినందున వికీపీడియా_చర్చ:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు_టైగర్_రచనా_పోటీ/అంశాలు పేజీలోని "ప్రాజెక్టు టైగర్ రచనా పోటీకి కొత్త అంశాలకై ప్రతిపాదన" అన్న దగ్గర వ్యక్తిగతంగా అభిరుచి ఉన్న అంశాలు, సముదాయ కృషికి సంబంధించిన అంశాలు అన్న రెండు ఉప విభాగాల కింద ప్రతిపాదనలు చేస్తే చర్చించేందుకు వీలుగా ఉంటుందనుకుంటున్నాం. దయచేసి మీకు పేజీలోని సంబంధిత విభాగం పరిశీలించి మీ ప్రతిపాదనలు అక్కడ చర్చకుపెట్టండి. సమిష్టిగా కొన్ని అంశాలు కోరుతూ ప్రతిపాదనలు చేస్తే జాతీయ స్థాయిలో సమన్వయం చేస్తున్నవారికి మన ఉద్దేశాలు, అభిప్రాయాలు ఈ అంశాల విషయంలో బలంగా తెలియజేయవచ్చన్న ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం ఇది. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 05:16, 3 ఏప్రిల్ 2018 (UTC)
ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్
మార్చుఉస్తాద్ బిస్మిల్లాఖాన్ వ్యాసంలో ఆధారం కోరుతూ ఒక ట్యాగు ఉందండి. ప్రాజెక్టు టైగర్ పోటీకి స్వీకరించాలంటే అలాంటి ట్యాగులుండకూడదు. అక్కడ ఆధారం చూపిస్తూ సవరించగలరు. __చదువరి (చర్చ • రచనలు) 08:03, 20 ఏప్రిల్ 2018 (UTC)
మూలం ఇచ్చాను చదువరి గారూ. పరిశీలించగలరు.--Meena gayathri.s (చర్చ) 12:38, 23 ఏప్రిల్ 2018 (UTC)
Thank you for keeping Wikipedia thriving in India
మార్చుI wanted to drop in to express my gratitude for your participation in this important contest to increase articles in Indian languages. It’s been a joyful experience for me to see so many of you join this initiative. I’m writing to make it clear why it’s so important for us to succeed.
Almost one out of every five people on the planet lives in India. But there is a huge gap in coverage of Wikipedia articles in important languages across India.
This contest is a chance to show how serious we are about expanding access to knowledge across India, and the world. If we succeed at this, it will open doors for us to ensure that Wikipedia in India stays strong for years to come. I’m grateful for what you’re doing, and urge you to continue translating and writing missing articles.
Your efforts can change the future of Wikipedia in India.
You can find a list of articles to work on that are missing from Wikipedia right here:
https://meta.wikimedia.org/wiki/Supporting_Indian_Language_Wikipedias_Program/Contest/Topics
Thank you,
— Jimmy Wales, Wikipedia Founder 18:18, 1 మే 2018 (UTC)
_______
ప్రాజెక్టు టైగర్‌లో కొత్త వ్యాసాలొచ్చాయి!
మార్చుమీనా గాయత్రి గారూ! నమస్తే. ప్రాజెక్టు టైగర్ రచనా పోటీలోకి కొత్త వ్యాసాలు వచ్చిచేరాయి. అవి కూడా మన సముదాయ సభ్యులు కోరుకోగా, జ్యూరీ పలు ప్రాతిపదికలు ఏర్పరుచుకుని రూపొందించినవి.
స్థానిక ప్రాధాన్యత కల అంశాల జాబితాలో మహిళల గురించి వ్యాసాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రఖ్యాతులైన మహిళలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రసిద్ధులైన కొందరు మహిళలు, తిరుమల-తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన అంశాలు, సింధులోయ నాగరికత విశేషాలు, ప్రాచీన-మధ్యయుగ భారతీయ సామ్రాజ్యాలు, జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రాలుగా ఎంపికైన సినిమాలు, ఆస్కార్ నామినేషన్ పొందిన, ప్రపంచ వేదికలపై సత్తాచాటిన భారతీయ చలనచిత్రాలు, భారత సైనిక దళాలు, క్షిపణులు, భారతదేశం-విదేశీ సంబంధాలు, సంస్కృత-తెలుగు సాహిత్య రచనలు, రచయితలు, భారతీయ రైల్వేలు, వంటకాలు వంటివి వీటిలో కొన్ని. ఇక జాతీయ ప్రాధాన్యత కల అంశాలలో రసాయన మూలకాలు, లోహాలు, ఖనిజాలు వగైరా విజ్ఞాన శాస్త్ర అంశాలు, అన్ని దేశాలు, అన్ని నదులు, యుద్ధాలు-పోరాటాలు వంటి భౌగోళిక, చారిత్రక అంశాలు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని అధికారిక భాషలు, జాతీయ ప్రాధాన్యత కల సంస్థలు, ప్రధానులు, రాష్ట్రపతులు, జ్ఞానపీఠ్, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు, అనేక సంస్థలు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, డ్యాములు, వగైరా ఎన్నో భారతదేశ వ్యాప్తంగా ముఖ్యమైన అంశాలూ ఉన్నాయి. ఇక అంతర్జాతీయ స్థాయిలో అన్ని వికీపీడియాల్లోనూ ఉండవలసిన పదివేల వ్యాసాల జాబితా భౌగోళికం నుంచి మతం వరకూ, వ్యక్తుల నుంచి విజ్ఞాన శాస్త్రాల వరకూ అనేక విభాగాలతో పదివేల వ్యాసాలతో ఉండనే ఉంది.
ఇవి మీ ఆసక్తులకు సరిపడే అంశాలు కలిగివున్నాయని ఆశిస్తున్నాం. దయచేసి ఈ జాబితాల్లోంచి మీకు నచ్చిన వ్యాసాలను ఎంపికచేసుకుని అభివృద్ధి చేయండి. --పవన్ సంతోష్ (చర్చ) 04:54, 7 మే 2018 (UTC)
నేహా రాజ్ పాల్ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
మార్చునేహా రాజ్ పాల్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- మొలక, దీనిని వ్యాసంగా పరిగణించలేము
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణ⇒చర్చ 16:10, 17 అక్టోబరు 2018 (UTC) --కె.వెంకటరమణ⇒చర్చ 16:10, 17 అక్టోబరు 2018 (UTC)
Project Tiger 2.0
మార్చుSorry for writing this message in English - feel free to help us translating it
Hello,
We are glad to inform you that Project Tiger 2.0/GLOW is going to start very soon. You know about Project Tiger first iteration where we saw exciting and encouraging participation from different Indian Wikimedia communities. To know about Project Tiger 1.0 please see this page
Like project Tiger 1.0, This iteration will have 2 components
- Infrastructure support - Supporting Wikimedians from India with internet support for 6 months and providing Chromebooks. Application is open from 25th August 2019 to 14 September 2019. To know more please visit
- Article writing contest - A 3-month article writing contest will be conducted for Indian Wikimedians communities. Following community feedback, we noted some community members wanted the process of article list generation to be improved. In this iteration, there will be at least two lists of articles
- Google-generated list,
- Community suggested list. Google generated list will be given to the community members before finalising the final list. On the other hand, the community may create a list by discussing among the community over Village pump, Mailing list and similar discussion channels.
Thanks for your attention,
Ananth (CIS-A2K) (talk)
Sent by MediaWiki message delivery (చర్చ) 11:41, 21 ఆగస్టు 2019 (UTC)
కరిష్మా తన్నా వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
మార్చుకరిష్మా తన్నా వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- ఏక వాక్య వ్యాసం, మూలాలు, లింకులు లేవు. దీనిని వ్యాసంగా పరిగణించలేము.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణ⇒చర్చ 11:00, 11 ఏప్రిల్ 2020 (UTC) --కె.వెంకటరమణ⇒చర్చ 11:00, 11 ఏప్రిల్ 2020 (UTC)
బాబీ డియోల్ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
మార్చుబాబీ డియోల్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- ఏక వాక్య వ్యాసం. దీన్ని వ్యాసంగా పరిగణించలేము
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. కె.వెంకటరమణ (చర్చ) 10:35, 28 ఏప్రిల్ 2020 (UTC) కె.వెంకటరమణ (చర్చ) 10:35, 28 ఏప్రిల్ 2020 (UTC)
Project Tiger 2.0 - Feedback from writing contest participants (editors) and Hardware support recipients
మార్చుDear Wikimedians,
We hope this message finds you well.
We sincerely thank you for your participation in Project Tiger 2.0 and we want to inform you that almost all the processes such as prize distribution etc related to the contest have been completed now. As we indicated earlier, because of the ongoing pandemic, we were unsure and currently cannot conduct the on-ground community Project Tiger workshop.
We are at the last phase of this Project Tiger 2.0 and as a part of the online community consultation, we request you to spend some time to share your valuable feedback on the Project Tiger 2.0 writing contest.
Please fill this form to share your feedback, suggestions or concerns so that we can improve the program further.
Note: If you want to answer any of the descriptive questions in your native language, please feel free to do so.
Thank you. Nitesh Gill (talk) 15:57, 10 June 2020 (UTC)
తెలుగు అనువాద వ్యాసాల పతకం
మార్చుతెలుగు అనువాద వ్యాసాల పతకం | |
Meena gayathri.s గారికి, జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. మీరిలాగే తెవికీలో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ..--అర్జున (చర్చ) 07:41, 13 ఆగస్టు 2020 (UTC) |
యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ చర్చలు
మార్చుMeena gayathri.s గారికి, నమస్కారం.
ప్రస్తుత కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణ నాణ్యత నియంత్రణ విధానం సమీక్ష చర్చ, కొత్త విధానానికి ప్రతిపాదనలు చర్చ ప్రారంభమై రెండు వారాలైంది. ఇప్పటివరకు 8 మంది సహసభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఉపకరణం పై అనుభవంగల మీరు ఇంకా చర్చలో పాల్గొనలేదు. ఈ సందర్భంలో అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు కూడా చూసి, మీ విలువైన అభిప్రాయాలు, కొత్త ప్రతిపాదనలు ఆయా చర్చలలో ఒక వారంలోగా చర్చించవలసినదిగా కోరుతున్నాను. ఆ తరువాత వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి ప్రకారం జరిగే ఓటుపద్ధతిలో కేవలం ఓటు మాత్రమే పరిగణింపబడుతుంది, అప్పుడు మీ అభిప్రాయం తెలిపినా అది ఫలితం గణించడాన్ని ప్రభావితం చేయదు. మీ సహకారానికి ధన్యవాదాలు. -అర్జున (చర్చ) 00:30, 29 ఆగస్టు 2020 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
మార్చుGreetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities
మార్చుHello,
As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.
An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:
- Date: 31 July 2021 (Saturday)
- Timings: check in your local time
- Bangladesh: 4:30 pm to 7:00 pm
- India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
- Nepal: 4:15 pm to 6:45 pm
- Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
- Live interpretation is being provided in Hindi.
- Please register using this form
For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.
Hope that you are able to join us, KCVelaga (WMF), 06:35, 23 జూలై 2021 (UTC)
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి
మార్చునమస్తే Meena gayathri.s,
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.
ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.
70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.
మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.
ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:02, 29 ఆగస్టు 2021 (UTC)
ఆహ్వానం : ఆజాదీ కా అమృత్ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)
మార్చునమస్కారం ,
తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 05:17, 1 సెప్టెంబరు 2021 (UTC)
తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
మార్చునమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:34, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)
నమస్కారం @ Meena gayathri.s గారు,
స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.
2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.
వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.
ధన్యవాదాలు.
ఇట్లు
నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలో స్పందించండి
మార్చుమీనా గాయత్రి గారూ, నిర్వాహకత్వ బాధ్యతలు స్వీకరించుటకు కావలిసిన కనీస మార్గదర్శకాలు సూచించటానికి తయారుచేసిన కొత్త మార్గదర్శకాల ప్రతిపాదనల పేజీలో మీరు 2024 మార్చి 31 లోపు స్పందించవలసినదిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 13:55, 25 మార్చి 2024 (UTC)
మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.
మార్చుచివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:
- తమిళ సంస్కృతి (evaluated by Nskjnv; స్థితి = approved)
ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 13:00, 5 జూన్ 2024 (UTC)