సాంబుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 2:
 
 
సాంబుని గురించి [[మహాభాగవతం]]లో రెండు ముఖ్య కధలుకథలు ఉన్నాయి. ఒకటి [[దుర్యోధనుడు]] సాంబుని బంధించడం, [[బలరాముడు]] వచ్చి దుర్యోధనునితో మాట్లాడడం, దుర్యోధనుడు దానికి అంగీకరించకపోవడం. అప్పుడు [[బలరామ అవతారము|బలరాముడు]] హస్తినాపురం పొలిమేరలకు వెళ్ళి తన హలం కర్రు నగరం మధ్య వరకు నిలిపి నగరాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తే, భూకంపం వచ్చింది. కురువృద్ధులతో దుర్యోధనుడు వచ్చి బలరాముని వేడుకొనగా, బలరాముడు శాంతించి నాగలిని ప్రక్కకు తీసేస్తాడు. ఆ తరువాత దుర్యొధనుడు తన కూతురు [[లక్ష్మణ]]ను సాంబునికిచ్చి [[వివాహం]] జరిపిస్తాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/సాంబుడు" నుండి వెలికితీశారు