1 - నేనొక్కడినే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
 
[[సుకుమార్]] దర్శకత్వంలో [[ఘట్టమనేని మహేశ్ ‌బాబు]], కృతి సానన్ కథానాయక-నాయికలుగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాం ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన సినిమా '''''1'''''. [[దేవి శ్రీ ప్రసాద్]] సంగీతాన్ని అందించిన<ref>{{cite web|title=Devi Sri Prasad Music for Mahesh Babu|url=http://www.teluguone.com/tmdb/news/Devi-Sri-Prasad-Music-for-Mahesh-Babu-en-8977c1.html|publisher=Telugu One|accessdate=17 March 2012}}</ref> ఈ సినిమాకి రత్నవేలు ఛాయాగ్రాహకునిగా పనిచేసారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఆఫీసులో మొదలైన ఈ సినిమా ఏప్రిల్ 23, 2012న తన చిత్రీకరణ మొదలయ్యింది.<ref>{{cite web|title=Mahesh Babu-Sukumar's New Film Launched|url=http://www.zustcinema.com/2012/02/mahesh-babu-sukumars-new-film-launched.html|publisher=zust cinema|accessdate=17 March 2012}}</ref> ఈ సినిమా చిత్రీకరణ 28 డిసెంబర్ 2013 న 21నెలల తర్వాత ముగిసింది. కేంద్ర సినమా సెన్సారు మండలి నుండి యు/ఎ ధృ‌వపత్రం పొంది ,<ref>{{cite web|title=Mahesh “1-Nenokkadine” Censor Report!|url=http://www.apherald.com/Movies/ViewArticle/44220/Mahesh-%E2%80%9C1-Nenokkadine%E2%80%9D-Censor-Report-/|publisher=apherald.com|date=4 January 2014|accessdate=5 January 2014}}</ref>ఇది the [[10 జనవరి]] 2014న 2014 నవిడుదలైందివిడుదలైంది.<ref name="1 NNE RD PN RLI">{{cite web |url=http://raagalahari.com/news/17206/1-release-date-confirmed.aspx |title=1 release date confirmed |publisher=raagalahari.com |date=13 August 2013 |accessdate=14 August 2013 <!-- at 04:55 PM IST -->}}</ref>
[[Image:1 (Nenokkadine) film poster.jpg|thumb|240px|1 - నేనొక్కడినే చిత్రం యొక్క తొలి ప్రచార చిత్రపటం]]
 
పంక్తి 42:
== చిత్ర కథ ==
చిత్ర కథ విషయానికి వస్తే, గౌతం ఒక రాక్స్టార్. గౌతంకి మెదడుకి సంభంధిచిన (ఇంటిగ్రేషన్ డిజార్దర్) (మెదడు గుర్తు పెట్టుకునే సామర్ధ్యం తక్కువగా) జబ్బు ఉంటుంది. గౌతంకి అతని తల్లిదండ్రులు ఎలా ఉంటారో గుర్తు ఉండదు. గౌతం చిన్నప్పుడు కొన్ని కారణాల వల్ల అతని తల్లిదండ్రులని ముగ్గురు వ్యక్తులు కలసి చంపుతారు. వాళ్ళని చంపాలనే పగతో ఆ ముగ్గురిని గుర్తు పెట్టుకుంటాడు. వాళ్ళని చంపానని అనుకుని పోలీసులకు లొంగిపోతాడు. కాని పోలీసులు అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతారు. తనకు తానే వాళ్ళ అమ్మ నాన్నలని చంపిన వాడిని చంపానని చెప్పి పోలీసులకు లొంగిపోతాడు. చివరకు గౌతం వాళ్ళ అమ్మనాన్నలు ఎలా వుంటారో తెలుసుకున్నడా లేదా అన్నది అసలు కథ. ఈ సినిమా కథ వైవిధ్యంగా ఉంది. అంతే కాక అత్యధిక భారీ మొత్తంలో ఈ సినిమాని నిర్మించారు. ప్రేక్షకులు సినిమా చూస్తున్నంత సేపు ఎప్పుడు ఎం జరుగుతుందా అనిపించేలా సుకుమార్ ఈ సినిమాని రూపొందించారు.
 
==ఈ చిత్రం లోని పాటల వివరాలు==
* హూ ఆర్ యూ - (పాడినవారు : [[దేవిశ్రీ ప్రసాద్]]).
Line 48 ⟶ 49:
* యు ఆర్ మై లవ్ - (పియూష్ కపూర్)
* లండన్ బాబు - (ప్రియా హేమేష్)
 
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/1_-_నేనొక్కడినే" నుండి వెలికితీశారు