శ్రీపాద పినాకపాణి: కూర్పుల మధ్య తేడాలు

సరిచేశాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
|website =
}}
రోగాలను , రాగాలను సరిచేసిన సవ్యసాచి పద్మభూషణ్ డాక్టర్ '''శ్రీపాద పినాక పాణి''' గారు 2012 ఆగస్ట్ 3న శత వసంతంలో అడుగిడినారు.. వైద్య, సంగీత రంగాలలో నిష్ణాతులైన పలువురు వీరి శిష్యులే.. గురువులకే గురువు డా. శ్రీ పాద.. శాస్త్రీయ సంగీతం తెలుగునాట అంతంత మాత్రంగా ఉన్న దినాలవి. నాటక పద్యాలలోనో, హరికథలలోనో తప్ప శాస్త్రీయ సంగీతం వినబడని ఆరోజులలో, సంగీత తమిళ నాట లాగే శాస్త్రీయ సంగీతం తెలుగునాట పరిమళించాలని ఆకాంక్షించారు.. ఆ దిశగా ఎందరో సంగీత శిఖామణులను తెలుగు వారికి అందచేసారు.అందచేశారు.
== జననం, బాల్యం, విద్యాబ్యాసం ==
శ్రీపాద వారు శ్రీకాకుళం జిల్లా ప్రియాగ్రహారంలో 1913 ఆగస్ట్ 3వ తేదిన కామేశ్వరరావు, జోగమ్మ దంపతులకు జన్మించారు..రాజమండ్రికి చెందిన లక్ష్మణరావు గారి వద్ద తొలి సంగీత పాఠాలు నేర్చుకున్నారు.. ద్వారం వెంకటస్వామి వారి శిష్యరికం చేశారు.. వారు 1939వ సంవత్సరలో లో విశాఖపట్నం ఆంధ్ర వైద్యకళాశాల నుండి ఎం.బి.బి.ఎస్. పట్టా తీసుకున్నారు.1945వ సంవత్సరంలో జనరల్ మెడిసన్లో ఎం.డి. పూర్తి చేసా
"https://te.wikipedia.org/wiki/శ్రీపాద_పినాకపాణి" నుండి వెలికితీశారు