ఘండికోట బ్రహ్మాజీరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
""'''ఘండికోట బ్రహ్మాజీరావు""''' ప్రముఖ ఉత్తరాంధ్ర రచయిత.
వీరు డిసెంబరు 23, [[1922]] తేదీన [[పొందూరు]]లో జన్మించారు. ఆయన ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతం భాషలలో యం.యే. పట్టభద్రులు. సాంకేతికరంగంలో Institute of Engineers సభ్యులు. నివాసస్థలం [[విశాఖపట్నం]]. తెలుగు కథానిక మీద పరిశోధన చేసేరు. అనేక కథానికలు వివిధ పత్రికలు ప్రచురించబడినాయి.