అమరసింహుడు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: అమరసింహుడు బౌద్ధమతస్తుడు,పురాతనుడు, నాల్గవ శతాబ్దమునాటి వాడ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
సరస్వతీదేవి భరతుడును ఋషిచే లోకమునకు ఆహ్వానింపబడినట. కాన భారతి అయినది. అమరుడు ఉదాహరించిన వాద్యవిశేషములు ఇప్పుడు కానరావు. నాటకశాలలు, నాట్యమాడెడి స్త్రీలు, స్త్రీ వేషమువేయు పురుషులును అమరుడు తెలుపుచున్నాడు. కావ్యరసములలో 9,10 అగు శాంతమును అతడు నుడువలేదు. ఈర్ష్యాసూయములలో కించిబ్దేధముగలదనెను. పరుల సంపదకసహ్యపడుట ఈర్ష్య. పరుని సుగుణముల సరకుసేయుట దుర్గుణరూపముసేయుట అసూయట. శీలాప్రవర్తనలు, గుణగతము(character and conduct)లకు సరిపోవును. నాలుగు పడిగెలు తోకలుగలిగిన మనుష్యులట. వీరుగూడా దేవయోనులలో చేరినవారట. సముద్రములపయినను నదులపయినను ఓడలు నడుపుచు విదేశములతో వర్తకము చేయువాడుక అమరునినాటికి కలదు. అట్టి వర్తకులపేర్లు మాపోతవణిక్కులు.
 
==మూలాలు==
[[వాడుకరి:Shankar1242|Shankar1242]] ([[వాడుకరి చర్చ:Shankar1242|చర్చ]]) 22:43, 4 ఏప్రిల్ 2014 (UTC)shankar1242
1-మూలము-* శారద 1923 పత్రిక.
"https://te.wikipedia.org/wiki/అమరసింహుడు" నుండి వెలికితీశారు