ప్రహ్లాదుడు: కూర్పుల మధ్య తేడాలు

ప్రహ్లాదచరిత్ర ను విలీనం చేసితిని.
పంక్తి 1:
{{అయోమయం|భక్త ప్రహ్లాద}}
 
'''ప్రహ్లాదుడు''' గొప్ప విష్ణు భక్తుడు. ఈతడు అసుర రాక్షసుడు అయిన [[హిరణ్యకశిపుడు|హిరణ్యకశిపుని]] కుమారుడు.
 
==ప్రహ్లాదుని జననం==
[[హిరణ్యాక్షుడు]] [[శ్రీహరి]] చేతిలో వరాహరూపం ద్వారా మరణించినట్లు తెలుసుకొన్న [[హిరణ్యకశిపుడు]] శ్రీహరిని మట్టుపెట్టాలంటే కొన్ని శక్తులు కావాలని [[బ్రహ్మ]] కోసమై ఘోర తపస్సు చేసి తనకు పగలు కాని, రాత్రి కాని- బయటా, లోపలా కాని- మనిషి వలన కాని, జంతువువలన కాని, ఏ ఆయుధముల వలన కాని మరణం లేకుండా వరం పొందుతాడు.
Line 17 ⟶ 15:
==ఇవి కూడా చూడండి==
*[[భక్త ప్రహ్లాద (1967 సినిమా)]]
హిరణ్య కశిపుడు బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచి భ్రహ్మ అతడిని ఏం వరం కాలాలో కోరుకొమ్మని అంటాడు. దాంతో రాక్షస రాజు తనకు ఇంటగాని బయట గాని, భూమి మీద గాని, ఆకాశంలో గాని, రాత్రి గాని పగలు గాని, దేవ దానవ మనుషుల చేత గాని చంప బడకుండుటకు వరము కావాలని కోరుతాడు. బ్రహ్మ ఆ వరానిస్తాడు. అప్పటి నుండి హిరణ్య కశిపుడు తనకు తిరుగు లేదని, తనకు మరణము లేదని విర్ర వీగుతు దేవతలను, ఋషులను అనేక విధముల బాదింప సాగెను. హిరణ్య కశిపుని బాధలను భరింప లేక దేవతలందరు శ్రీ హరికి మొర పెట్టుకోగా..... విషయమును గ్రహించిన శ్రీ హరి వారికి అభయమిస్తాడు.
హిరణ్య కశిపుడు బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచి భ్రహ్మ అతడిని ఏం వరం కాలాలో కోరుకొమ్మని అంటాడు. దాంతో రాక్షస రాజు తనకు ఇంటగాని బయట గాని, భూమి మీద గాని, ఆకాశంలో గాని, రాత్రి గాని పగలు గాని, దేవ దానవ మనుషుల చేత గాని చంప బడకుండుటకు వరము కావాలని కోరుతాడు. బ్రహ్మ ఆ వరానిస్తాడు. అప్పటి నుండి హిరణ్య కశిపుడు తనకు తిరుగు లేదని, తనకు మరణము లేదని విర్ర వీగుతు దేవతలను, ఋషులను అనేక విధముల బాదింప సాగెను. హిరణ్య కశిపుని బాధలను భరింప లేక దేవతలందరు శ్రీ హరికి మొర పెట్టుకోగా..... విషయమును గ్రహించిన శ్రీ హరి వారికి అభయమిస్తాడు.
 
==జననము==
హిరణ్య కశిపుడు రాక్ష రాజు. అతని భార్య లీలావతి. రాక్షసులకు దేవతలకు ఎల్లప్పుడు యుద్దాలు జరుగు తుండేవి. రాక్షసుల శత్రువైన ఇంద్రుడు గర్భవతియైన హిరణ్య కశిపుని భార్యను ఎత్తుకొని వెళతాడు. ఆమె గర్బములోనున్న వాడిని చంపడానికి. ఇది చూచిన నారదుడు ఇంద్రున్ని వారించి ఆమె గర్భములో పుట్ట బోయే వాడు దేవతలకు మిత్రుడౌతాడని నచ్చజెప్పి ఆమెను తన ఆశ్రమములో సేద దీర్చుతాడు. నారథుడు ఆమెకు విష్ణు భక్తి మాటలు నేర్పి, ఆమె గర్భములో వున్న ప్రహ్లదునికి విష్ణు గీతములు బోధించి అతడిని విష్ణు భక్తునిగ తీర్చి దిద్ది అమెను, భర్థ హిరణ్య కశిపుని ఇంట విడిచి పెట్టెను. కొంతకాలానికి లీలావతి ప్రసవిస్తుంది.ఆ శిసువుకు ప్రహ్లదుడని నామ కరణము చేస్తారు.
 
==విద్య==
ఆ బాలుడెప్పుడు విష్ణు నామమును జపించు చుండెను. గురువుల విద్య నేర్చుకుంటూనే విష్ణు నామ జపాన్ని విడువలేదు. ప్రహ్లాదుడు గురువులు చెప్పినవి వినుచు గూడా తన హరినామస్మరణము మానలేదు. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుని చదువు పరిక్షి౦చ దలచి పిలచి యడుగగా, “చక్రహస్తుని ప్రకటించు చదువే చదువు”అనుచు విష్ణుమహిమను గుర్చి యుపన్యసించేను. రాక్షసరాజు గురువులపై కోపి౦చగా వారాతనిని మరల గురుకులమునకు దిసుకుపోయి రాక్షసోచితవిద్యలు నేర్పసాగిరి. తిరిగి కొన్నాళ్ళకు తండ్రి పరీక్షించగా ప్రహ్లాదుడు “చదువులో మర్మమెల్ల చదివినా”ననుచు “విష్ణుభక్తియే తరణోపాయ”మనెను. అదివిని హిరణ్యకశిపుడు మహా కోపముతో భటులను పిలిచి వీనిని చంపుడని యజ్ఞాపించేను.
 
==బాలుని శిక్షించుట==
వారు శూలముతో బోడిచిరి. పాములచే గరిపించిరి. ఏనుగులతో త్రోక్కించిరి. కొండకొమ్ముల మీది నుండి పడదోసిరి. విషము బెట్టిరి. అగ్నిలో త్రోసిరి.సముద్రములోముంచివేసిరి. అన్నము నీరు పెట్టక మాడ్చిరి. ఎన్నిచేసినను ప్రహ్లాదుడు చావలేదు. హరినామస్మరణ మానలేదు.కొంచెము గూడా భయపడలేదు. ఎన్నిచేసినను చావని కొడుకును చూచి రాక్షసరాజు ఆశ్చర్యపడి, చిన్న పిల్లవాడైనందున ఇట్లు చేయు చున్నాడని తలచి.... పెద్దైనచో మార గలడని తలచి రాక్షస గురువులను పిలిపించి వీనికి మరలా విద్య బోదించమని ఆజ్ఞాపించెను.
 
రాక్షస గురువులు వీనికి మరల విద్యలు బోధించెదమని తిసికొనిపోగా, ప్రహ్లాదుడు గురువులు లేని సమయము చూచి రాక్షసబాలురను ప్రోగుచేసి వారిచేతగూడా హరినామస్మరణ చేయించేడివాడు. గురువులు అందోళనపడుచు వచ్చి హిరణ్యకశిపునితో “నీకొడుకును మేము చదివించలేము.వీడు మిగిలిన రాక్షసబాలకులను గూడా చెడగోట్టుచున్నాడు”అనిచెప్పిరి.హిరణ్యకశిపుడు క్రోధముతో ప్రహ్లాదుని బిలిపించి, “నీవు స్మరించుచున్న ఆ శ్రీహరి యెచ్చట నున్నడో చూపగలవా?” అని యడుగగా ఆ భక్తుడు, “ఇందు గల డ౦దు లే డను సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందే౦డు వెదకి చూచిన నందందే కలడు దానవాగ్రణి! వింటే” అని సమాధాన మిచ్చెను . దానికి దానవ రాజు మరి౦త మండిపడి యీ స్తంభమున వానిని జూపుమనుచు ఒక స్తంభమును గదతో పగుల గొట్టెను . దానినుండి నరసింహమూర్తి యావిర్భవి౦చెను.
 
==హిరణ్యకశిపుని మరణము==
మహోగ్రుడైన హిరణ్యకశిపు డతనితో యుద్దమునకు తలపడెను. కాని నరసింహు డాతనిని బట్టుకొని ఇంట్లోను, బయట కాకుండ, పగలు గాని రాత్రి గాని కాకుండ సంద్యా సమయంలో, అటు దేవత రూపంగాని, రాక్షస రూపం గాని కాకుండా.... శిరము మానవాకరము గాను, తల జంతువైన సింహం ఆకారంలో వుండగా హిరణ్య కశిపుడిని పట్టుకొని భూమిపై గాని, ఆకాశములోను కాకుండా తన తొడలపై బెట్టుకొని గోళ్ళతో చీల్చి సంహరించెను. ఆ ఉగ్ర నరసింహుని జూచి లోకము లన్నియు భయపడెను .కాని ప్రహ్లాదుడు భయపడక అతనికి నమస్కరించగా అతడు ప్రహ్లాదుని శిరస్సుపై చేయుంచేను. ఆ బాలుడు దేవుని స్తుతించెను. అయన “నీకే వరము కావలెనో కోరు”మనగా, “కామములు వృద్ధి పొందని వరమి”మ్మని శ్రీ హరిని ప్రహ్లధుడు ప్రార్ధించెను. అప్పుడు శ్రి హరి మెచ్చి , “ప్రహ్లాదా! నివు నిష్కామబుద్ధితో ఈశ్వరార్పణముగా సకల కార్యములు చేయుచు రాక్షసరాజ్యమును పాలించి చివరికి నన్ను చేరదవు” అని పలికి ఆంతర్ధానమయ్యెను, తనను చూడ వచ్చిన బ్రహ్మనుద్దేశించి శ్రీ హరి ''రాక్షసులకు అలాంటి వరములియ్య వద్దని '' చెప్పెను.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
{{హిందూమతము}}
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రహ్లాదుడు" నుండి వెలికితీశారు