కండ్రిగ (అయోమయనివృత్తి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కండ్రిగ''', '''కండ్రిక''', '''ఖండ్రిగ''', '''ఖండ్రిక''' అనగా పన్ను లేకుండా గుత్త కిచ్చిన భూఖండం. <ref> నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన, ఉగ్రానం చంద్రశేఖర్ రెడ్డి, 1989, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, పేజీ: 229.</ref>
 
ఇది రాయలసీమలోని నెల్లూరు జిల్లాలో చాలా గ్రామాలకు ఉత్తరపదముగాను, కొన్ని గ్రామాలకు పూర్వపదముగాను వాడుకలో ఉన్నది.
 
==మూలాలు==