గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 171:
 
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాయపాటి సాంబశివరావు పోటీ చేస్తున్నాడుచేశారు. <ref>ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009</ref> ప్రజారాజ్యం తరఫున తోట చంద్రశేఖర్ పోటీలో ఉన్నాడు. <ref>ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009</ref>. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన మేడల రాజేంద్రపై విజయం సాధించారు. రాయపాటి సాంబశివరావుకు 403937 ఓట్లు రాగా, రాజేంద్రకు 364582 ఓట్లు వచ్చాయి.
==2014 ఎన్నికలు==
 
==మూలాలు==