మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 3 interwiki links, now provided by Wikidata on d:q3630208 (translate me)
పంక్తి 1:
[[ఆంధ్ర ప్రదేశ్]] లోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. [[2007]]లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. అంతకు క్రితం ఉన్న ఆలంపూర్, గద్వాల, వనపర్తి నియోజకవర్గాలు నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంలో కల్పబడింది. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని జడ్చర్ల, షాద్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లు ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో భాగమైనాయి.
==దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు==
*# [[కొడంగల్ అసెంబ్లీ నియోజక వర్గం]]
*# [[నారాయణపేట అసెంబ్లీ నియోజక వర్గం]]
*# [[మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజక వర్గం]]
*# [[జడ్చర్ల అసెంబ్లీ నియోజక వర్గం]]
*# [[దేవరకద్ర అసెంబ్లీ నియోజక వర్గం]]
*# [[మక్తల్ అసెంబ్లీ నియోజక వర్గం]]
*# [[షాద్‌నగర్ అసెంబ్లీ నియోజక వర్గం]]
 
==నియోజకవర్గపు గణాంకాలు==
* [[2001]] లెక్కల ప్రకారము నియోజకవర్గపు జనాభా: 17,41,848.