ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
*అనంతసాగరం
==2004 ఎన్నికలు==
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థి [[కొమ్మి లక్ష్మయ్యనాయుడు]] తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి [[బొల్లినేని కృష్ణయ్యపైకృష్ణయ్య]]పై 4397 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. లక్ష్మయ్యనాయుడికి 43347 ఓట్లు రాగా, కృష్ణయ్యకు 38950 ఓట్లు లభించాయి.
 
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కె.లక్ష్మయ్యనాయుడు పోటీ చేయగా<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref> కాంగ్రెస్ పార్టీ తరఫున ఎ.రామనారాయణరెడ్డి పోటీచేశాడు. రామనారాయణరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన లక్ష్మయ్యనాయుడుపై 18వేలకు పైగా ఓట్ల మెజారిటీతో<ref>ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009</ref> విజయం సాధించాడు.