ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం
ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గలదు. ఇది నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలో భాగం.
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 15°52′48″N 78°34′48″E |
చరిత్ర
మార్చుమండలాలు
మార్చు2004 ఎన్నికలు
మార్చు2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థి కొమ్మి లక్ష్మయ్యనాయుడు తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యపై 4397 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. లక్ష్మయ్యనాయుడికి 43347 ఓట్లు రాగా, కృష్ణయ్యకు 38950 ఓట్లు లభించాయి.
2009 ఎన్నికలు
మార్చు2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కె.లక్ష్మయ్యనాయుడు పోటీ చేయగా[3] కాంగ్రెస్ పార్టీ తరఫున ఎ.రామనారాయణరెడ్డి పోటీచేశాడు. రామనారాయణరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన లక్ష్మయ్యనాయుడుపై 18వేలకు పైగా ఓట్ల మెజారిటీతో[4] విజయం సాధించాడు.
2014 ఎన్నికలు
మార్చు2014 ఎన్నికలో YSRCP తరుపున మేకపాటి గౌతమ్‌రెడ్డి ఫోటిచెయ్యగా, తెలుగుదేశం పార్టీ తరుపున గుటురు మురళి కన్నబాబు పొటీ చేసారు.మేకపాటి గౌతమ్‌రెడ్డి 31,412 ఓట్ల అధిక్యతతో గెలిచాడు.
2022 ఉప ఎన్నిక
మార్చుమేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో అనివార్యమైన నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ 2022 జూన్ 23న జరిగింది. ఈ ఎన్నిక బరి నుంచి టీడీపీ తప్పుకోగా, వైసీపీ నుంచి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి, బీజేపీ నుంచి జి.భరత్‌కుమార్ యాదవ్ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మొత్తం 2,13,400 మంది ఓటర్లున్నారు. 279 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.[5]
జూన్ 26న ఓట్లను లెక్కించి ఫలితం వెల్లడించారు. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపొందాడు.[6]
ఎన్నికైన శాసనసభ సభ్యులు
మార్చుసంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు 2022 115 ఆత్మకూరు ఉప ఎన్నిక మేకపాటి విక్రమ్ రెడ్డి పు వైఎస్సార్సీపీ 102240 భరత్ కుమార్ పు భాజపా 19352 2019 115 ఆత్మకూరు జనరల్ మేకపాటి గౌతమ్ రెడ్డి పు వైఎస్సార్సీపీ 92758 బొల్లినేని కృష్ణయ్య పు తె.దే.పా 70482 2014 115 ఆత్మకూరు జనరల్ మేకపాటి గౌతమ్ రెడ్డి పు వైఎస్సార్సీపీ 91,686 గూటూరు మురళి కన్నబాబు పు తె.దే.పా 60,274 2009 234 ఆత్మకూరు జనరల్ ఆనం రామనారాయణరెడ్డి పు కాంగ్రెస్ 76907 కొమ్మి లక్ష్మయ్య నాయుడు పు తె.దే.పా 58263 2004 128 ఆత్మకూరు జనరల్ కొమ్మి లక్ష్మయ్య నాయుడు పు స్వతంత్ర 43347 బొల్లినేని కృష్ణయ్య పు BJP 38950 1999 128 ఆత్మకూరు జనరల్ బొల్లినేని కృష్ణయ్య పు కాంగ్రెస్ 55249 కొమ్మి లక్ష్మయ్య నాయుడు M తె.దే.పా 53180 1994 128 Atmakur GEN కొమ్మి లక్ష్మయ్య నాయుడు M తె.దే.పా 59166 బొమ్మిరెడ్డి సుందర్‌రామి రెడ్డి M కాంగ్రెస్ 41224 1989 128 Atmakur GEN బొమ్మిరెడ్డి సుందర్‌రామి రెడ్డి M INC 48965 కర్నాటి ఆంజనేయ రెడ్డి M బీజేపీ 48631 1985 128 Atmakur GEN బొమ్మిరెడ్డి సుందర్‌రామి రెడ్డి M INC 46105 ఎం.వెంకయ్యనాయుడు M బీజేపీ 45275 1983 128 Atmakur GEN ఆనం వెంకటరెడ్డి M IND 44287 బొమ్మిరెడ్డి సుందర్‌రామి రెడ్డి M INC 30038 1978 128 Atmakur GEN బొమ్మిరెడ్డి సుందర్‌రామి రెడ్డి M INC (I) 36045 గంగ చిన్న కొండయ్య M JNP 32807 1972 128 Atmakur GEN కంచర్ల శ్రీహరి నాయుడు M కాంగ్రెస్ 30349 గంగ చిన్న కొండయ్య M IND 25009 1967 125 Atmakur GEN పి.రామచంద్రారెడ్డి M SWA 33394 ఆనం సంజీవరెడ్డి M కాంగ్రెస్ 28170 1962 131 Atmakur GEN ఆనం సంజీవరెడ్డి M కాంగ్రెస్ 31445 పెళ్లకూరు రామచంద్ర రెడ్డి M SWA 22798 1958 By Polls Atmakur GEN ఆనం సంజీవరెడ్డి M కాంగ్రెస్ 22380 గంగ చిన్న కొండయ్య M పీసీపీ 22351 1955 114 Atmakur GEN బెజవాడ గోపాలరెడ్డి M INC 25036 గంగ చిన్న కొండయ్య M IND 10939 1952 114 ఆత్మకూరు జనరల్ బెజవాడ గోపాలరెడ్డి M స్వతంత్ర 20682 జి.టి.నాయుడు M కాంగ్రెస్ 10560
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Sakshi (2019). "ఆత్మకూరు నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.
- ↑ Eenadu (26 May 2022). "జూన్ 23న ఆత్మకూరు ఉపఎన్నిక". Archived from the original on 1 June 2022. Retrieved 1 June 2022.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009
- ↑ "జూన్ 23న ఆత్మకూరు ఉపఎన్నిక". web.archive.org. 2022-06-23. Archived from the original on 2022-06-23. Retrieved 2022-06-23.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Atmakur: ఉప ఎన్నికల్లో వైసీపీకి కలిసొచ్చిన సానుభూతి - డిపాజిట్ కోల్పోయిన బీజేపీ". బీబీసి. 2022-06-26. Retrieved 2022-06-27.