"పరవస్తు చిన్నయ సూరి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[దస్త్రం:Paravasthu_Chinnayya_Suri.jpg|thumb|right|పరవస్తు చిన్నయసూరి]]
 
'''పరవస్తు చిన్నయ సూరి''' ([[1809]]-[[1861]]) ప్రసిద్ధ తెలుగు రచయిత. గొప్ప పండితుడు. ఆయన రచించిన [[బాలవ్యాకరణం]], [[నీతిచంద్రిక]] చాలా ప్రసిద్ధి గాంచాయి. ''పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ'' అనే లోకోక్తి ఉంది. ఆయన భాషా సేవకుసేవ వెనుక [[చార్లెస్ ఫిలిప్ బ్రౌన్|బ్రౌను]] దొర, [[గాజుల లక్ష్మీనరసింహశ్రేష్టి]] ప్రోత్సాహం ఉన్నాయి.
 
== బాల్యం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1152587" నుండి వెలికితీశారు