సూదిని జైపాల్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి తెలుగులో దారిమార్పు, Replaced: #REDIRECT → #దారిమార్పు,
పంక్తి 1:
{{Infobox_Indian_politician
#దారిమార్పు [[ఎస్.జైపాల్ రెడ్డి]]
| image = Jaipal_Reddy.gif
#దారిమార్పు| name = సూదిని [[ఎస్.జైపాల్ రెడ్డి]]
| caption =
| birth_date ={{Birth date and age|1942|1|16|df=y}}
| birth_place =[[మాడుగుల]], [[ఆంధ్ర ప్రదేశ్]]
| residence = [[మాడ్గుల్]]
| death_date =
| death_place =
| constituency = [[చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం|చేవెళ్ళ]]
| office = [[పార్లమెంటు సభ్యుడు]]
| salary =
| term =
| predecessor =
| successor =
| party =[[భారత జాతీయ కాంగ్రెసు]]
| religion =
| spouse = లక్ష్మి
| children = 2 కుమారులు మరియు 1 కుమార్తె
| website =
| footnotes =
 
| date = September 16 |
| year = 2006 |
| source = http://164.100.24.209/newls/Biography.aspx?mpsno=378
}}
'''సూదిని జైపాల్ రెడ్డి''' (జ: [[16 జనవరి]], [[1942]]) ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు [[పార్లమెంటు]] సభ్యుడు. ఇతను ప్రస్తుతం పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిగా పదవిని నిర్వహిస్తున్నాడు. జైపాల్ రెడ్డి [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి ఎమ్.ఎ. పట్టా పొందాడు. ఈయన [[కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం]] నుండి 1969 మరియు 1984 మధ్య నాలుగు సార్లు ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు ఎన్నికయ్యాడు. ముందుగా కాంగ్రెసు పార్టీ సభ్యునిగా ఉన్నా, అత్యవసర పరిస్థితి నివ్యతిరేకిస్తూ 1977లో [[జనతా పార్టీ]]లో చేరాడు. ఆ పార్టీలో 1985 నుండి 1988 వరకు జనరల్ సెక్రటరీగా వ్యవహరించాడు. ఇతను భారత పార్లమెంటుకు మొదటిసారిగా 1984లో [[మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం]] నుండి ఎన్నికయ్యాడు. తరువాత భారత పార్లమెంటుకు [[మిర్యాలగూడ లోకసభ నియోజకవర్గం]] నుండి [[భారత జాతీయ కాంగ్రెసు]] అభ్యర్ధిగా 1999 మరియు 2004లలో రెండు సార్లు ఎన్నికయ్యాడు. [[రాజ్యసభ]] సభ్యునిగా 1990 మరియు 1996 లలో రెండు సార్లు ఎన్నుకోబడ్డాడు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా 1991-1992 లో ఉన్నాడు. రెండు సార్లు సమాచార మరియు ప్రసార శాఖా మంత్రిగా పనిచేశాడు.
 
జైపాల్ రెడ్డి చట్ట సభలలో చేసిన డిబేట్లు అత్యంత కీలకమైనవిగా ఉంటాయి. ఇతను అత్యుత్తమ పార్లమెంటేరియన్ గా 1998లో ఎన్నుకోబడ్డాడు.
 
==బయటి లింకులు==
*[http://164.100.24.209/newls/Biography.aspx?mpsno=378 Official biographical sketch in Parliament of India website]
*[http://www.rediff.com/news/2001/may/22inter.htm An interview]
*[http://www.tribuneindia.com/1999/99aug29/edit.htm Homecoming after 24 yrs for veteran spokesman - Editorial]
*[http://www.the-week.com/25mar27/rajpath_home.htm Small column titled ''Harsh Reality'']
 
{{మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}}
{{చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం}}
[[వర్గం:1942 జననాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకులు]]
[[వర్గం:8వ లోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:13వ లోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:14వ లోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:15వ లోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:రాజ్యసభ సభ్యులు]]
[[వర్గం:తెలంగాణ రాజకీయ నాయకులు]]
[[వర్గం:భారత జాతీయ కాంగ్రేసు నాయకులు]]