"ప్రేమికులరోజు (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగు: చరవాణి సవరింపు
పాటలు :

1. ఓ మారియ ఓ మారియ

2. వాలు కనుల దానా
కనులదానా!!!
వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా...
నీ రూపుచూసి శిలను అయితినే ఓ...
ఒక మాటరాక మూగబోతినే
ఒక మాటరాక మూగబోతినే
వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా...
నీ రూపుచూసి శిలను అయితినే ఓ...
ఒక మాటరాక మూగబోతినే.....ఒక మాటరాక మూగబోతినే
చెలియా నిన్నే తలచీ కనులా జడిలో తడిసీ
రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది
నీ ధ్యాసే అయ్యింది
తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది
ఆహారం వద్దంది
క్షణక్షణమీ తలపుతో తనువు చిక్కిపోయేలే
ప్రాణమిచ్చే ఓ ప్రణయమా
నీకు సాటి ఏది ప్రియతమా
నీకీర్తి లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక
అజంతా సిగ్గులు ఒలక రోజే
నీకీర్తి లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక
అజంతా సిగ్గులు ఒలికే రోజే
నిన్ను నేను చేరుకోనా
వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా...
నీ రూపుచూసి శిలను అయితినే ఓ...
ఒక మాటరాక...ఒక మాటరాక మూగబోతినే
దైవం నిన్నే మలచీ తనలో తానే మురిసీ
ఒంపుసొంపు తీర్చు నేర్పు
నీ సొంతమయ్యింది నాకంట నిల్చింది
గడియ గడియ ఒడిని కరుగు
రసవీణ నీ మేను మీటాలి నా మేను
వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో
తనువు మాత్రమిక్కడున్నది
నిన్ను ప్రాణమివ్వమన్నది
జక్కన్న కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంట చెలియా...
జక్కన్న కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంట చెలియా...
నీ సొగసుకేది సాటి...
వాలు కనులదానా!!!
వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా...
నీ రూపుచూసి శిలను అయితినే ఓ...
ఒక మాటరాక...ఒక మాటరాక మూగబోతినే...
ఒక మాటరాక మూగబోతినే...ఒక మాటరాక మూగబోతినే...

3. మనసుపడి మనసుపడి

4. ప్రేమ అనే పరీక్ష రాసి (గాయకులు: బాలు, [[స్వర్ణలత]]

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1163106" నుండి వెలికితీశారు