ఏప్రిల్ 8: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 4:
 
==సంఘటనలు==
* [[1929]] : 8 ఏప్రిల్ 1929 తారీకున ప్రజారక్షణ మరియు వ్యాపార వివాదల చట్టాల ఆమోదానికి నిరసనగా [[భగత్ సింగ్]] మరియు [[బతుకేస్వర్ దత్]] [[కేంద్రీయ విధాన సభ]] లోకి బాంబులు విసిరారు.
* [[1950]] : భారత్ మరియు పాకిస్తాన్ లు లియాఖత్-నెహ్రూ ఒడంబడికపై సంతకాలు చేశాయి.
* [[1985]] : [[భోపాల్ దుర్ఘటన]]: సుమారు 2000 మంది మరణం, 200000మంది గాయపడటంపై భారతదేశం యూనియన్ కార్బైడ్ సంస్థపై సూట్ దాఖలు చేసింది.
==జననాలు==
*[[1904]] : ప్రముఖ ఆర్థికవేత్త [[జాన్ రిచర్డ్ హిక్స్]].
పంక్తి 13:
==మరణాలు==
 
*[[1977]] - [[శంకరంబాడి సుందరాచారి]] ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గీతమైన 'మా తెలుగు తల్లికి మల్లె పూదండ' అందించాడు.
* [[2013]] : బ్రిటన్ తొలి మహిళా ప్రధాని [[మార్గరెట్ థాచర్]]
 
పంక్తి 24:
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/april/8 బీబీసి: ఈ రోజున]
* [http://www.tnl.net/when/4/8 టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో]
* [http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B2%E0%B1%8B_%E0%B0%88_%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81/%E0%B0%8F%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D_8 చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 8].
 
----
"https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_8" నుండి వెలికితీశారు