కన్నడ భాష: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 12:
|iso1=kn|iso2=kan|sil=KJV}}
 
సిరిగన్నడగా పేరొందిన '''కన్నడ''' (కొంతమంది '''కెనరీస్''' అని కూడా పిలుస్తారు) పురాతన ద్రవిద భాషలలో ఒకటి. అన్ని మాండలికాలతో కలుపుకొని సుమారు 5 కోట్ల మంది మాట్లాడే ఈ భాష భారత దేశ దక్షిణాది రాష్ట్రాలలో ఒకటైన [[కర్ణాటక]] యొక్క అధికార భాష. దక్షిణ భారత దేశంలో [[తెలుగు]], [[తమిళ్]] ల తర్వాత అత్యధిక మంది ప్రజలు '''కన్నడ''' భాషను మాట్లాడుతారు.
 
== భాష ==
పంక్తి 65:
:సహాయక గ్రంథాలు
[[దస్త్రం:Kannada Swayam Bodhini.jpg|right|thumb| కన్నడ స్వయం బోధిని]]
#కన్నడ స్వయం బోధిని, కన్నడ అభివృద్ధి ప్రాధికార, బెంగళూరు, ఆంగ్ల మూలం:లింగదేవర హళెమనె, అనువాదం: జిఎస్ మోహన్, 2003
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/కన్నడ_భాష" నుండి వెలికితీశారు