చర్చ:మన్వంతరం: కూర్పుల మధ్య తేడాలు

విలీనం- సరి చూడాలి
 
పంక్తి 1:
==విలీనం==
[[మనువు]] వ్యాసాన్ని ఈ [[మన్వంతరము]] వ్యాసంతో విలీనం చేయడమైనది. కాని [[మనువు]] వ్యాసంలో మనువుల పేర్లు కాస్త తేడాగా (క్రింద ఇచ్చినట్లుగా) ఉన్నాయి. సరైన ఆధారాలు దొరికితే వీటిని సరిదిద్దగలరు.
 
(''సరైన ఆధారాలంటే ఎలా దొరుకుతాయి? ఇదేమైనా సంవత్సరాలా, శతాబ్దాలా? పాత వ్రాతప్రతులు వెదకడానికి? లేదా ప్రత్యక్ష సాక్షులు దొరకడానికి?... హ!హ!హ!'')
:[[సభ్యుడు:కాసుబాబు|కాసుబాబు]] గారు ఇది మీరే వ్రాశినట్లు ఉన్నారు. దయచేసి ఇటువంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు రాయకండి ఇవి మీకు శోభనివ్వవు..'''(''సరైన ఆధారాలంటే ఎలా దొరుకుతాయి? ఇదేమైనా సంవత్సరాలా, శతాబ్దాలా? పాత వ్రాతప్రతులు వెదకడానికి? లేదా ప్రత్యక్ష సాక్షులు దొరకడానికి?... హ!హ!హ!'')'''సరైన ఆధారాలు దొరుకుతాయా అని అడుగుతున్నారు... సరైన అధారాలు లేకుండానే మీరు రామాయణం గురించి క్లుప్తంగా అంతఅందంగా వ్రాశారా...--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 21:40, 3 జూన్ 2007 (UTC)
 
 
"https://te.wikipedia.org/wiki/చర్చ:మన్వంతరం" నుండి వెలికితీశారు
Return to "మన్వంతరం" page.