కళ్ళం అంజిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{ infobox person
| name = కళ్ళం అంజిరెడ్డి
| image = Dr.AnjiReddy.jpg
| alt =
| caption =
| birth_date = 1940
| birth_place = [[తాడేపల్లి]], [[గుంటూరు జిల్లా]]
| death_date = 15మార్చి 2013
| death_place = [[హైదరాబాద్, భారతదేశం|హైదరబాద్]], [[ఆంధ్రప్రదేశ్]], భారతదేశం
| nationality = [[India]]n
| other_names =
| known_for = [[Dr. Reddy's Laboratories]]
| occupation = hyderbad, [[Dr Reddy's Labs]]
| net_worth = (USD) $1.39 Billion
}}
 
'''కల్లం అంజిరెడ్డి''' [[డా. రెడ్డీస్ ల్యాబ్స్]] వ్యవస్థాపకుడు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి దేశదేశాలలో పేరు ప్రఖ్యాతులు పొందిన అంజిరెడ్డి జన్మస్థలం గుంటూరు జిల్లా [[తాడేపల్లి]]. ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన భారతదేశ 100మంది సంపన్నుల జాబితాలో 64 వ స్థానం పొందిన వ్యక్తి. ఆయన 1984 లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్థాపించిన [[డా. రెడ్డీస్ ల్యాబ్స్]] అంచెలంచెలుగా భారత దేశంలోనె రెండవ పెద్ద ఫార్మా కంపనీగా ఎదిగింది.
 
ఔషధ రంగంలో ఎవరైనా బహుళజాతి కంపెనీలను సవాలు చేయగలరా? ఫైజర్‌కు దీటుగా ఒక ఔషధ సంస్థను మనదేశంలో నిర్మించాలని కలగనే సాహసం ఎవరికైనా ఉంటుందా? ఇదిగో వచ్చేస్తున్నాం... అంటూ అమెరికా ఔషధ మార్కెట్లో పెనుసంచలనాలను నమోదు చేయటం భారతదేశం నుంచి ఏ పారిశ్రామికవేత్తకైనా సాధ్యపడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం డాక్టర్‌ కల్లం అంజిరెడ్డి. రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఔషధ కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు. ఒక మధ్యతరగతి పసుపు రైతు కుటుంబంలో జన్మించి, వీధి బళ్లో అక్షరాలు దిద్దిన ఆయన ఔషధ ప్రపంచాన్ని శాశించే స్థాయికి ఎదుగుతారని ఎవరూ వూహించి ఉండరు. పరిశోధననే ప్రాణపదంగా ఎంచుకొని అవిశ్రాంతంగా శ్రమించి ప్రపంచానికి డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ రూపంలో ఒక అరుదైన సంస్థను అందించిన డాక్టర్‌ అంజిరెడ్డి
పంక్తి 22:
==విద్య,ఉద్యోగం==
[[1941]] జనవరిలో తాడేపల్లిలో జన్మించిన అంజిరెడ్డి అక్కడి పాఠశాలలోనూ, [[మంగళగిరి]] మడలం [[నూతక్కి]] లోనూ ప్రాధమిక విద్యపూర్తిచేసారు.
ఈయన భార్య సాంరాజ్యం, వీరికి ఇద్దరు పిల్లలు సతీష్, అనూరాధ. ఆయన [[పూణె]] లోని [[నేషనల్ కెమికల్ ల్యాబొరెటరీ]] నుండి పి. హెచ్. డి పట్టా పొందాడు. హైదరాబాద్ ఐ.డి.పి.ఎల్ లో ఫోర్ మెన్ ఉద్యోగం చేసారు. రైతు కుటుంబంలో పుట్టి, రసాయన శాస్త్రంలో ఉన్నత చదువులు చదివిన అంజిరెడ్డి ఐడీపీఎల్‌ ఉద్యోగిగా వృత్తి జీవితాన్ని ఆరంభించారు.
 
 
పంక్తి 45:
* భారత్లో ముఖ్యమైన 300 బ్రాండ్ లలో రెడ్డీస్ వారివి 8 ఉన్నాయి.
* దేశంలో డ్రగ్ డిస్కవరీ రీసెర్చ్ చేపట్టిన తొలి కంపెనీ
* జపాన్ బయట నమోదైన తొలి ఆసియా కంపెనీ, [[2001]]లో న్యూయార్క్ స్టాక్ ఎక్షేంజ్ ప్రవేసించినది.
 
==అరుదైన వ్యక్తిత్వం==
పంక్తి 60:
 
==చివరి రోజులు==
ఔషధ సంజీవి కన్నుమూత (శుక్రవారం_15-March-2013) అనారోగ్యంతో చికిత్స పొందుతూ-తుదిశ్వాస విడిచినారు. ఔషధ రంగంలో పేటెంట్ల రారాజు, తెలుగు రైతు కుటుంబంలో పుట్టి అంతర్జాతీయ స్థాయి కంపెనీ సృష్టి , ప్రపంచ ఫార్మా పటంలో హైదరాబాద్‌కు కీలక స్థానం దక్కడంలో ప్రధాన పాత్ర పోషించిన ఆయనకు 16-03-2013 హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరిగాయి.
 
ప్రస్తుతం కుమారుడు సతీష్‌రెడ్డి కంపెనీ ఎండీ, సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తుండగా, అల్లుడు జి.వి.ప్రసాద్‌ కంపెనీ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
పంక్తి 80:
==మూలాలు==
* http://eenadu.net/Homeinner.aspx?item=break81
* [http://www.drreddys.com/aboutus/profiles/biography_chairman.htm Biography of Dr Anji Reddy]
* [http://www.drreddys.com Dr Redddys, Corporate website]
* [http://www.drreddysfoundation.org/KARV_Campus.html Dr Reddys Foundation]
"https://te.wikipedia.org/wiki/కళ్ళం_అంజిరెడ్డి" నుండి వెలికితీశారు