"గాయకులు" కూర్పుల మధ్య తేడాలు

1 byte removed ,  7 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
గానాన్ని అభ్యాసం చేయలనుకునే వ్యక్తి ఒక మంచి గురువును ఎంపిక చేసుకోవడంతో పాటు ఇతర గాయకులు ఇచ్చే మంచి సూక్తులను కూడా అవలంభించాలి.
 
ప్రముఖ తెలుగు నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు అయిన [[శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం]] గారు సంగీతాన్ని నేర్చుకోనప్పటికి గొప్ప గాయకుడిగా [[వాసి (ప్రసిద్ధి)|వాసి]] కెక్కినారు.
==గాయకుల ఆహారం==
గాయకులు పుదీనా రసం తాగితే కంఠస్వరం మృధువుగా మధురంగా తయారవుతుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1177114" నుండి వెలికితీశారు