గీతా సింగ్: కూర్పుల మధ్య తేడాలు

10 బైట్లను తీసేసారు ,  9 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
{{Infobox actor
| name =గీతా సింగ్
| image = GeethaSingh.jpg
| imagesize =
| caption =
| birthdate =
| location =
| height = 5"7
| deathdate =
| deathplace =
| birthname = గీతా సింగ్
| othername =
| homepage =
| notable role = [[కితకితలు]] <br /> [[ఎవడి గోల వాడిది]]
| spouse =
}}
'''గీతా సింగ్ ''' ఒక తెలుగు సినీ నటి. పలు తెలుగు చిత్రాలలో నటించింది. ఎక్కువగా హాస్య పాత్రలను పోషించింది.
==నేపధ్యము==
స్వస్థలము నిజామాబాద్. అక్కడే జన్మించింది. విద్యాభ్యాసాన్ని కూడా అక్కడే పూర్తిచేసింది.విభిన్నమైన తన శరీరాకృతి కారణంగా ప్రత్యేక గుర్తింపుతోబాడు ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొంది. కానీ మొక్కవోని పట్టుదలతో నృత్యం నేర్చుకొని అనేక ప్రదర్శనలు ఇచ్చింది. పాశ్చాత్య నృత్యంలో గట్టి పట్టు సాధించింది. ఈమెలోని ప్రత్యేకతను గమనించిన తెలుగు సినీ దర్శకుడు [[ఇ.వి.వి.సత్యనారాయణ]] ఈమెకు తన చిత్రాలలో అవకాశాలను కల్పించాడు. [[కితకితలు]] చిత్రంలో తన దేహాకృతిని లెక్కచేయకుండా ఉన్నతమైన వ్యక్తిత్వం గల భార్యగా నటించి విమర్శకుల ప్రశంశలు అందుకుంది.
==నటించిన చిత్రాలు==
*[[కితకితలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1177341" నుండి వెలికితీశారు