గీతా సింగ్
సినీ నటి
గీతా సింగ్ ఒక తెలుగు సినీ నటి. పలు తెలుగు చిత్రాలలో నటించింది. ఎక్కువగా హాస్య పాత్రలను పోషించింది.
గీతా సింగ్ | |
![]() | |
జన్మ నామం | గీతా సింగ్ |
జననం | |
ప్రముఖ పాత్రలు | కితకితలు ఎవడి గోల వాడిది |
నేపధ్యముసవరించు
స్వస్థలము నిజామాబాద్. అక్కడే జన్మించింది. విద్యాభ్యాసాన్ని కూడా అక్కడే పూర్తిచేసింది. విభిన్నమైన తన శరీరాకృతి కారణంగా ప్రత్యేక గుర్తింపుతోబాటు ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొంది. కానీ మొక్కవోని పట్టుదలతో నృత్యం నేర్చుకొని అనేక ప్రదర్శనలు ఇచ్చింది. పాశ్చాత్య నాట్యములో గట్టి పట్టు సాధించింది. ఈమెలోని ప్రత్యేకతను గమనించిన తెలుగు సినీ దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ ఈమెకు తన చిత్రాలలో అవకాశాలను కల్పించాడు. కితకితలు చిత్రంలో తన దేహాకృతిని లెక్కచేయకుండా ఉన్నతమైన వ్యక్తిత్వం గల భార్యగా నటించి విమర్శకుల ప్రశంశలు అందుకుంది.
నటించిన చిత్రాలుసవరించు
- తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ (2019)
- బుర్రకథ (2019)
- కితకితలు
- ఎవడి గోల వాడిది
- కళ్యాణ వైభోగమే (2016)
- టామి (2015)
- జంప్ జిలాని (2014)[1]
- రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (2013)
- కెవ్వు కేక (2013)[2]
- నీలవేణి (2013)
- ధూళ్ (2012)
- రెడ్ (2012)
- సీమ టపాకాయ్ (2012)
- లక్కీ (2012)
- తెలుగమ్మాయి (2011)
- వీడు తేడా (2011)
- అమాయకుడు (2011)
- పిల్ల దొరికితే పెళ్ళి (2011)
- నాకూ ఓ లవరుంది (2011)
- బబ్లూ (2011)
- పాయిజన్ (2011)
- రామ్‌దేవ్ (2010)
- బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం (2010)
- ఆకాశరామన్న (2010)
- రాంబాబు గాడి పెళ్ళాం (2010)
- మళ్ళీ మళ్ళీ (2009)
- టార్గెట్ (2009)
- మొగుడు కావాలి (2009)
- మొండి మొగుడు పెంకి పెళ్ళాం (2009)
- ఊహాచిత్రం (2009)
బయటి లంకెలుసవరించు
- నటించిన చిత్రాల జాబితా
- మరిన్ని వివరాలు[permanent dead link]
- ముఖాముఖి
- చిత్రమాలిక 1
- చిత్రమాలిక 2
- గీతాసింగ్ నటించిన చిత్రాల జాబితా
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-26. Retrieved 2020-08-04.
- ↑ "Kevvu Keka Movie Review, Rating". gulte.com. Retrieved 16 July 2019. CS1 maint: discouraged parameter (link)