గొడే జానకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సాహిత్యంలో మహిళలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 3:
ఆమె స్త్రీ విద్య కోసం పాటుపడింది. విశాఖపట్టణంలో ఆడపిల్లల కొరకు ఒక పాఠశాలను నెలకొల్పింది.<ref>గొడేవారు, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, మూడవ సంపుటి, ఆరుద్ర, తెలుగు అకాడమి, హైదరాబాద్, 2004., పేజీలు: 338-9.</ref>
 
జానకమ్మ కొన్ని గ్రంథాలను వ్రాయించింది. మరిగంటి వెంకటాచార్యులు అనే కవి "మల్లారి చరిత్ర" అనే కులపురాణం వ్రాశాడు. దీనిలోని కొన్ని నచ్చని విషయాలు వుండడం వలన ఎర్రమిల్లి పేర్రాజు గారిచేత సవరణలు చేయించింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గొడే_జానకమ్మ" నుండి వెలికితీశారు