దొంగతనం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 4:
 
==దొంగతనము - నిర్వచనము ==
[[దొంగ తనము]] అనగా ఒకరు కష్టపడి సంపాదించిన దాన్ని అతనికి తెలియకుండా, అతని అనుమతి లేకుండా రహస్యంగా తస్కరించి తమ అవసరాలకు వాడుకోవడాన్ని [[దొంగ తనము]] అని నిర్వహించ వచ్చు.
దొంగతనము మానవ సమాజములోనే కాక ఇతర జీవ జంతువుల లోను స్పస్టముగా కనబడుతుంది. దీన్ని బట్టి చూస్తే దొంగ తనము అనేది ప్రకృతి సిద్ధంగా వున్నదన్న విషయం అర్థమవుతుంది.
 
== దొంగల్లో రకాలు ==
పంక్తి 18:
 
==ఇతర జీవ జంతువులలో దొంగతనాలు==
దొంగ తనము కేవలము మానవ జాతిలోనే కాదు. ఇతర జీవ జాతులలోనూ ఈ ప్రవృత్తి స్పస్టంగా కనబడుతుంది. ఈ ప్రకృతిలో దీనికి ఉదాహరణలు కోకొల్లలు. కోయిల తన గృడ్లను కాకి గూటిలో దొంగతనంగా పెట్టి తన జాతిని వృద్ధి చేసుకుంటుంది. పాములు దొంగతనంగా... పక్షి గూళ్ళలోని గ్రుడ్లను దొంగిలించి ఆరగిస్తాయి. కొన్ని కీటకాలు ఎవరికి కనబడకుండా వేషం వేసుకుని అనగా రంగులు మార్చుకొని తమకు ఆహారం కాగల ఇతర జీవుల కొరకు దొంగతనంగా నక్కి మాటు వేసి అవి కనబడగానే వాటిపై దొంగ దెబ్బ తీసి వాటిని చంపి ఆరగిస్తాయి. కొన్ని జీవరాసులు తమ ఆహార సంపాదనకొరకు అనేక పన్నాగములు పన్ని, వల వేసి తమ ఎరలను అందులో ఇరుక్కొనేటట్లు చేసి తీరిగా బోంచేస్తాయి. సాలీడు పెట్టె సాలె గూళ్ళు ఈ కోవకే చెందుతాయి.
 
== ఖైదీల్లో దొంగలే అధికం ==
పంక్తి 27:
ఓ స్టేషన్‌ పరిధిలో దొంగతనం జరిగితే మరో స్టేషన్‌ అధికారి గుంభనంగా ఉంటున్నారు. ప్రతి స్టేషన్‌లో, సర్కిల్‌ పరిధిలో ప్రత్యేకంగా క్రైం పార్టీలు ఉన్నా దొంగతనాల నిరోధంలో వారి పాత్ర కనిపించడం లేదు. సెంట్రల్‌ క్రైం స్టేషన్‌(సీసీఎస్‌) ఉన్నా... శాంతిభద్రతల విభాగంతో సమన్వయం కొరవడుతోంది. సీసీఎస్‌ సిబ్బంది నిందితులను పట్టుకుని శాంతి భద్రతల వారికి అప్పిగిస్తున్నారు. శ్రమ తమదైతే... పేరు సీసీఎస్‌కు వస్తుందన్న భావన శాంతిభద్రతల పోలీసుల్లో నెలకొంటోంది. క్రైం పార్టీ పోలీసులు నేరాన్వేషణలో కొన్ని ఖర్చులు పెడతారు... వివరాలు రాబట్టేందుకు నిందితులను అరెస్టు చూపకుండా ఉన్నన్ని రోజులు వారికి భోజనాలు, ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. వీటి కోసం శాఖాపరంగా కేటాయింపులు లేకపోవడంతో సీసీఎస్‌ సిబ్బంది చేతి చమురు వదులుతున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల వారిలో క్రమేణా నిర్లిప్తత చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. ఈగల్‌ మొబైల్‌ అని ఒక దళాన్ని ఏర్పాటు చేసినప్పటికీ దాని వల్ల హడావుడి తప్ప ఉపయోగం కానరావడం లేదు.గాంధీ జయంతి సందర్భంగా పలువురు ఖైదీలకు క్షమాభిక్ష పెట్టి జైళ్ల నుంచి విడుదల చేశారు. యాదృచ్ఛికమో... వాస్తవమో కానీ అప్పటి నుంచే దొంగతనాలు జోరందుకున్నాయన్న భావనలు వ్యక్తమవుతున్నాయి.(ఈనాడు 25.11.2009)
==చరిత్రలో దొంగల ప్రస్తావన==
ఈ దొంగలు, దొంగ తనము అనేవి అతి ప్రాచీన కాలం నుండి వున్నది. వాటి నివారణకు ఆకాలంలో సామాజికంగా అనేక చర్యలు తీసుకున్నారు. దొంగతనం చేస్తే పలాన శిక్ష నరక లోకంలో విధిస్తారని గ్రంధాలలో వ్రాశారు. రాజుల పరిపాలన కాలంలో కూడ పలాన దొంగ తనానిని పలాన శిక్ష విధించాలని కూడ చట్టాలు చేసి అమలు పరచ బడింది. చారిత్రికంగా [[పిండారీలు]]/ [[థగ్గులు]] అనే ఒక జాతి వారు తమ ప్రధాన వృత్తిగా [[దొంగతనాన్ని ఎంచుకున్నారు]] వారిని అణచి వేయడానికి ఆ యా రాజ్య పాలకులు ఎంతగానో కృషి చేశారు.
 
== ఏంచెయ్యాలి? ==
"https://te.wikipedia.org/wiki/దొంగతనం" నుండి వెలికితీశారు