ధర్మో రక్షతి రక్షితః: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:హిందూమతము తొలగించబడింది; వర్గం:హిందూ మతము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
[[File:Tree Save Life Save YVSREDDY.JPG|thumb|వృక్షో రక్షతి రక్షితః, మరియు ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అని వ్రాసి ఉన్న బోర్డ్లులు]]
'''ధర్మో రక్షతి రక్షితః''' అనే వాక్యం [[వాల్మీకి]] రచించిన [[రామాయణం]]లోని ఒక శ్లోకంలోనిది. జన ప్రాముఖ్యం పొందిన వాక్యాలలో ఇది ఒకటి.
ఈ వాక్యం యొక్క అర్ధం "ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది".

పంక్తి 6:

ధర్మ ఏవహతో హంతి

ధర్మో రక్షతి రక్షితః

తస్మాద్ధర్మోన హత వ్యో

మానో ధర్మాహతో వధీత

ధర్మో రక్షతి రక్షితః అనే అర్యొక్తిని అనుసరించి ధర్మముని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇట్టి ధర్మాన్ని మనం ఎలా ఆచరించాలి, స్వధర్మ ఆచరణ యందు ఎట్టి నిష్ట కలిగి ఉండాలి అనే విషయాలను తెలియపరుస్తూ మానవుడి మనుగడను తీర్చి దిద్దడానికి ఏర్పడినవే [[దేవాలయాలు]].

==ఇవి కూడా చూడండి==