నల్లనివాడు (పద్యం): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 9:
</poem>
 
==టీకా==
నల్లని వాడు = నల్లగా ఉండు వాడు; పద్మ = పద్మముల వంటి; నయనంబుల వాడు = కన్నులు గల వాడు; మహా = గొప్ప; ఆశుగంబులున్ = బాణములు; విల్లునున్ = బాణాసనమును; తాల్చు వాడు = ధరించెడి వాడు; కడు = మిక్కిలి; విప్పు = విశాల మైన; వక్షము వాడు = రొమ్ము గల వాడు; మేలున్ = శుభములు; పైన్ = మీద; జల్లెడు వాడు = కురిపించు వాడు; నిక్కిన = ఎగు; భుజంబుల వాడు = భుజములు కల వాడు; యశంబున్ = కీర్తిని; దిక్కులన్ = దిక్కుల కడ వరకు; జల్లెడు వాడు = వ్యాపించిన వాడు; ఐన = అయినట్టి; రఘుసత్తముడు = రఘువంశపు తిలకుడు; ఇచ్చుత = తీర్చుగాక; మా = మా; కున్ = కు; అభీష్టముల్ = కోరికలు.
 
"https://te.wikipedia.org/wiki/నల్లనివాడు_(పద్యం)" నుండి వెలికితీశారు