బి.రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{మొలక}}
గుంటూరు జిల్లా [[తుళ్ళూరు]] లో జన్మించిన [[హేతువాది]] .[[తాడికొండ]] [[సంస్కృతకళాశాల]] ప్రిన్సిపాల్ ఉద్యోగానికి రాజీనామా చేసి [[మంగళగిరి]] మండలం [[నిడమర్రు]] లో [[చార్వాక విద్యాపీఠం]] ద్వారా అనేకమంది నాస్తికుల్ని తయారుచేశారు. [[చార్వాకం]] పత్రిక సంపాదకుడు. 2008 లో చనిపోయారు.
"https://te.wikipedia.org/wiki/బి.రామకృష్ణ" నుండి వెలికితీశారు