బెంగళూరు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 2:
{{అయోమయం}}
{{భారత స్థల సమాచారపెట్టె
| native_name = బెంగుళూరు
| type = metropolitan city
| type_2 = capital
| locator_position = left
| latd = 12.970214
| longd = 77.56029
| state_name = కర్ణాటక
| district = [[బెంగుళూరు పట్టణ]]
| leader_title = మేయర్
| leader_name = [[ముంతాజ్ బేగం]]
| altitude = 920
| population_as_of = 2007
పంక్తి 28:
'''బెంగుళూరు''' [[భారతదేశం]]లోని మహా నగరాలలో ఒకటి. ఇది [[కర్ణాటక]] రాష్ట్రానికి రాజధాని. బెంగుళూరును "హరిత నగరము"(ఆంగ్లములో "గ్రీన్ సిటీ") అని కూడా అంటారు. ఇక్కడ వృక్షాలు అధికంగా ఉండటం వలన దానికాపేరు వచ్చింది. ప్రస్తుతము వివిధ అభివృద్ధి కార్యక్రమముల వలన పెద్ద సంఖ్యలో వృక్షాలు తొలగించటం జరుగుతున్నది. తద్వారా ఈ నగరములో కాలక్రమేణ వాతావరణంలో వేడి బాగా పెరిగిపోతోంది. ఇక్కడ అధికంగా సరస్సులుండటం వలన దీనిని "సరస్సుల నగరము" అని కూడా అంటారు. బెంగుళూరు భారత దేశంలో [[సాఫ్ట్‌వేర్‌]] కార్యకలాపాలకు కేంద్రం. అందుకే దీనిని "సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా" అంటారు.
 
1537 వరకు పలు దక్షిణ భారత రాజ వంశీకులు బెంగుళూరుని పాలించారు. [[విజయనగర సామ్రాజ్యము]]నకు చెందిన [[కెంపె గౌడ]]అను పాలకుడు మొట్ట మొదటి సారిగా ఇక్కడ మట్టితో ఒక కోటని నిర్మించినాడు. అదే ఇప్పటి ఆధునిక నగరానికి పునాది. కాలక్రమేణా మరాఠాలు, ముఘల్ ల చేతుల నుండి [[మైసూరు రాజ్యం]] క్రిందకు వచ్చినది. బ్రిటీషు వారికి కంటోన్మెంటుగా, మైసూరు రాజ్యంలో ఒక ముఖ్య పట్టణంగా బెంగుళూరు కొనసాగినది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం సిధ్ధించిన తర్వాత మైసూరు రాజ్యానికి కేంద్రంగా నిర్ధారింపబడి, 1956లో కొత్తగా ఏర్పడ్డ [[కర్ణాటక]] రాష్ట్రానికి రాజధానిగా విలసిల్లినది. 83 బిలియను డాలర్ల జీడీపీ తో భారతదేశానికి స్థూల దేశీయోత్పత్తి సంపాదించే మొదటి 15 నగరాలలో 4వ స్థానాన్ని కైవసం చేసుకొన్నది.
 
కళాశాలలు, పరిశోధనా సంస్థలు, భారీ పరిశ్రమలు, సాంకేతిక సంస్థలు, విమానయాన సంస్థలు, టెలికమ్యూనికేషన్స్ మరియు రక్షణా దళాలకు బెంగళూరు కేంద్రం.
 
 
== పుట్టుక ==
[[దస్త్రం:Soudha.jpg|250px|thumb|right|కర్నాటక శాసనసభా భవనం విధానసౌధ.]]
[[కన్నడం]] లో దీని అసలు పేరు '''బెంగళూరు'''. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం ఇక నుంచి అన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు ఈ పేరునే వాడాలని నిర్ణయించింది. ఒక యుధ్ధ వీరుని జ్ఞాపకార్థం పశ్చిమ గంగ వంశీయులు 9 వ శతాబ్దంలో ''వీరగల్లు'' అనే ఒక శిలాఫలకం (ವೀರಗಲ್ಲು) చెక్కించిన దాఖలాలు కలవు. 890 వ సంవత్సరంలో బేగూరు కోసం యుధ్ధం జరిగినది అని దాని పై రాసి ఉన్నది.
 
== చరిత్ర ==
పంక్తి 51:
;రోడ్డు
బెంగుళూరు జాతీయ రహదారి 7 పై ఉంది.
కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ 6,918 బస్సులను 6,352 రూట్లలో నడుపుతూ రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలకు మరియు ఇతర రాష్ట్రాలకు నడుపుతుంది. మెజెస్టిక్ బస్సు స్టాండ్ అని పిలువబడే కెంపెగౌడ బస్సు స్టేషన్ నుండి చాలావరకు బస్సులు నడుస్తాయి. ప్రధానంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లకు నడిపే బస్సులు శాంతి నగర్ బస్సు స్టేషన్, మైసూరు రోడ్ లోని శాటిలైట్ బస్సు స్టేషన్, బైయప్పనహళ్లి బస్సుస్టేషన్ లనుండి బయలుదేరతాయి<ref>http://cityplus.jagran.com/city-news/ksrtc-s-tamil-nadu-bound-buses-to-ply-from-shantinagar_1300340102.html</ref>
ప్రతిరోజు 1,000 వాహనాలు బెంగుళూరు ప్రాంతీయ రవాణా సంస్థలలో నమోదవుతున్నాయి. 38.8 లక్ష వాహనాలు 11,000 కి.మీ. రహదారి పొడుగుపై ప్రయాణిస్తుంటాయి.
;రైలు
[[బెంగుళూరు నగర రైల్వేస్టేషన్]], యశ్వంతపూర్ మరియు కృష్ణరాజపురము ప్రధాన రైల్వే కేంద్రాలు.
పంక్తి 59:
===నగరం వెలుపల రవాణా సౌకర్యం===
;బస్సు
ఎసి బస్సులు ప్రారంభించిన నగర రవాణా సంస్థలలో ప్రథమస్థానం బిఎమ్టిసి కి దక్కింది.
బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ (BMTC) చేనడపబడే బస్సులు నగరంలో ప్రధాన రవాణా సౌకర్యం. బస్సులో టిక్కెట్టు,రోజువారీ బస్సుపాసు కొనే సదుపాయం వుంది. విమానాశ్రయానికి మరియు ఇతరప్రదేశాలకు శీతలీకరణ బస్సులు కూడా నడుపుతారు. <ref>{{cite web|url=http://www.bangalore-city.com/transport/bangalore-buses.html |title=Bangalore-city.com, Bangalore Bus Information, City Buses, Volvo Buses,Tata Marcopolo Buses, Long Distance Buses |publisher=Bangalore-city.com |accessdate=29 March 2010}}</ref>
[[File:Domlur BusDepot.JPG|thumb|దొమ్మలూరు బస్సు డిపో]]
;మెట్రో రైలు
నమ్మ మెట్రోగా చెప్పుకునే బెంగుళూరు మెట్రో రైలు అక్టోబర్ 20 2011 నుండి మహాత్మా గాంధీ రోడ్-బయ్యప్పనహళ్ళి మార్గంలో మొదలయింది. ఇది పూర్తిగా విస్తరిస్తే, బెంగుళూరును నిలువు-అడ్డంగా గీత గీస్తే వచ్చే స్థానాలన్నిటినీ కలుపుతుంది.
;ఇతర
మూడు చక్రాల ఆటో రిక్షాలు రవాణాలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ముగ్గురు వరకు ప్రయాణించగల వీటికి మీటరు ప్రకారం రుసుం చెల్లించాలి. టేక్సీలు అనగా సిటీ టేక్సీలు ఫోన్ ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి ఛార్జీలు అటో కంటే ఎక్కువ. <ref name="auto">{{cite news|url=http://www.hindu.com/2006/12/15/stories/2006121520050300.htm|work=Online Edition of The Hindu, dated 2006-12-15|title=Stir leaves hundreds stranded|accessdate=17 June 2012|date=15 December 2006}}</ref>
 
== గణాంకాలు ==
==సంస్కృతి మరియు సాంప్రదాయాలు==
బెంగళూరు '''భారతదేశపు ఉద్యానవనాల నగరం'''గా ప్రసిద్ధి గాంచింది. ఎటు చూసినా కనిపించే పచ్చదనం, ఉద్యానవనాలు సందర్శకులకు నేత్రానందం కలిగిస్తాయి. లాల్ బాగ్, కబ్బన్ పార్క్ లు ప్రముఖ ఉద్యానవనాలు. బెంగళూరులో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
 
ఇక్కడ దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి.
=== తెలుగు సంస్థలు ===
దాదాపు 12 పైగా తెలుగు సాంస్కృతిక సంస్థలు ఉన్నాయి. అప్పుడప్పుడు తెలుగు కార్యక్రమాలు నిర్వహిస్తాయి. వాటిలో కొన్ని.
* [[తెలుగు విజ్ఞాన సమితి]]
* [[బెంగుళూరు తెలుగు సంఘం]]
 
== క్రీడలు ==
పంక్తి 81:
 
== విద్య ==
[[1909]] లో ఇక్కడ ప్రారంభించిన [[ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్]] భారతదేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన పరిశోధనా కేంద్రాలలో ఒకటి. ఇంకా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, మానసిక ఆరోగ్య కేంద్రమైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్‌హాన్స్) మొదలైనని ప్రధాన విద్యా సంస్థలు.
 
== షాపింగ్ మాల్ లు ==
పంక్తి 121:
====బెంగుళూరులోని రెస్టారెంట్లు/హోటళ్ళ చిత్రమాలిక====
<gallery>
దస్త్రం:SUKH SAGAR in Koramangala.JPG| కోరమంగళ ఇన్నర్ రింగ్ రోడ్ లో ఉన్న సుఖ్ సాగర్
దస్త్రం:Nandini Hotel on Inner Ring Road - Koramangala.JPG| కోరమంగళ ఇన్నర్ రింగ్ రోడ్ లో ఉన్న నందిని
దస్త్రం:Hotel NOVOTEL near Bellandur.JPG| బెళ్ళందూరు వద్దనున్న నోవోటెల్ మరియు ఐబిస్
"https://te.wikipedia.org/wiki/బెంగళూరు" నుండి వెలికితీశారు