"మండలి బుద్ధ ప్రసాద్" కూర్పుల మధ్య తేడాలు

 
==వ్యక్తిగత జీవితం==
మండలి బుద్ధ ప్రసాద్ మే 26, 1956న [[నాగాయలంక]], [[కృష్ణా జిల్లా]]లో జన్మించారు. ఆయన తండ్రి [[మండలి వెంకట కృష్ణారావు]] ప్రముఖ కాంగ్రెస్ రాజకీయ నాయకుడు మరియు సమాజ సేవకుడు. చిన్నప్పుడు కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగా వుండడంతో అభద్రతా భావంతోనే మండలి పెరిగారు. సాహిత్య, చరిత్ర పుస్తకాలు అప్పడు ఎక్కువగా చదవటం అలవడింది. బుద్ధప్రసాద్ ఆర్ట్స్ లో పట్టాపుచ్చుకున్నారు. విజయలక్ష్మిని పెళ్లిచేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు,ఒక కుమారుడు. <ref name=ttejam>{{cite journal |last1=పి |first1=రమేష్ రెడ్డి |year=2012 |title= ప్రజల మనిషి మండలి |journal=తెలుగు తేజం |volume=4 |issue=12 |pages=24 |publisher=బొగ్గవరపు మాల్యాద్రి |doi= |url= |accessdate= }}</ref>
 
==రాజకీయ జీవితం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1230542" నుండి వెలికితీశారు